Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!

Babar Azam Dating With Junior Anushka Sharma: టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. లో స్కోరింగ్ గేమ్‌ ఆద్యాంతం అభిమానులను అలరించింది. ఈ మ్యాచ్‌ తరువాత బాబర్ ఆజం ప్రేమ కథ మరోసారి తెరపైకి వచ్చింది.
 

1 /5

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం పాకిస్థాన్ 20 ఓవర్లలో 113 రన్స్‌కే పరిమితమైంది.   

2 /5

పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 13 రన్స్‌కే ఔట్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.  

3 /5

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్ తన ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు అని బాబర్ ఆజం చెప్పాడు.   

4 /5

విరాట్ భార్య అనుష్క శర్మను పోలి ఉండే పాక్ మోడల్ కంపెనీకి చెందిన నటి హనియా అమీర్‌తో బాబర్ డేటింగ్‌లో ఉన్నాడు.  

5 /5

హనియాను పాకిస్థాన్ ఫ్యాన్స్ 'అనుష్క శర్మ' అని పిలుస్తారు. జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్ చేస్తున్నాడంటూ రుమర్లు సృష్టించారు.