Vaishnavi Chaitanya: బేబీ బ్యూటిపుల్ పిక్స్.. కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న వైష్ణవి..

Vaishnavi Chaitanya: బేబీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మదిని దోచేస్తున్నాయి. 
 

Vaishnavi Chaitanya latest Pics: యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన వైష్ణవి చైతన్య అనతి కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బేబీలో ఈ బ్యూటీ నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడంటూ ఎవరూ ఉండరు. ప్రస్తుతం ఈ మూవీ ఆనంద్ దేవరకొండతోపాటు దిల్ రాజు సినిమాలో కూడా నటిస్తోంది. 
 

1 /5

'ది సాఫ్ట్‌వేర్ డెవ్‌లోవ్‌పర్' వెబ్ సిరీస్ తో పాపులారిటీ సంపాదించుకుంది తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య  

2 /5

ఆ తర్వాత ఈ బ్యూటీ పలు సినిమాల్లో మెరిసింది. టచ్ చేసి చూడు, అలా వైకుంఠపురం, రంగ్ దే, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో నటించింది.   

3 /5

బేబీ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

4 /5

బేబి బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.   

5 /5

ప్రస్తుతం ఈ బ్యూటీ దిల్ రాజ్ సినిమాతోపాటు ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చేయనుంది వైష్ణవి.