Raashi Khanna: అందానికి అభినయం తోడైతే.. రాశీ ఖన్నాలా ఉంటుందేమో..!

Raashi Khanna: అందానికి అసూయపుట్టే అందంతో రాశీ ఖన్నా తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తనకు సంబంధించిన అప్​డేట్స్​ ఎప్పటికప్పుడు ఇన్​స్టాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా దిగిన ఫొటోలను కన్నా ఇన్​స్టాలో అప్​లోడ్ చేసింది. మరి ఆ ఫొటోలను చూసేద్దామా.

  • Mar 07, 2022, 21:17 PM IST
1 /5

లేటెస్ట్​ ఫొటోలను షేర్​ ఇన్​స్టాలో షేర్ చేసింది. రాశీ ఖన్నా. అందులో ఇలా క్యూట్​ క్యూట్ ఫోజుల్లో కనిపించింది.

2 /5

రాశీ ఖన్నా 1990లో ఢిల్లీలో జన్మించింది. చిన్నతనమంతా ఢిల్లీలోనే గడిచింది.

3 /5

ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి ఏడు సినిమాల్లో నటిస్తోంది రాశీ ఖన్నా.

4 /5

రాశీ కన్నా 2013లో మద్రాస్​ కేఫ్ అనే హిందీ సినిమాతో పరిచయమైంది.

5 /5

తెలుగులో సూపర్​ హిట్​గా నిలిచిన మనం మూవీలో గెస్ట్​ రోల్​ చేసింది రాశీ ఖన్నా. ఆ తర్వాత ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్​గా పరిచయమైంది రాశీ.