Peacock Feather: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే లక్ మారుతుందా..?.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం మీకు తెలుసా..?

Peacock feather effect: చాలా మంది తమ ఇళ్లలో నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటారు. దీని వల్ల తమ జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయని చెబుతుంటారు.

1 /5

నెమలి ఈకలను కొందరు ఇంట్లో పెట్టుకుంటారు. ముఖ్యంగా హాల్ లో, దేవుడి పూజగదిలో నెమల ఈకలను తప్పకుండా పెట్టుకుంటారు.శ్రీకృష్ణుడు నెమలి పింఛంను ధరించాడు.అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి సైతం.. నెమలిని తన వాహనంగా పెట్టుకున్నారు. 

2 /5

ఈ నేపథ్యంలోనే నెమలిని తమ ఇళ్లలో పెట్టుకుంటే ప్రతికూలతలు అన్ని దూరమైపోతాయంట. ఇంట్లో కొందరికి ఎప్పుడు చూసిన గొడవలు జరుగుతుంటాయి. పూర్తిగా అశాంతికర వాతావరణం ఉంటుంది.  ఏపని చేసిన కూడా కలిసి రాదు.ఇలాంటి వారు నెమలి పింఛంను పెట్టుకొవాలంటారు.

3 /5

పీడ కలలతో బాధపడేవారు.. తమ పరుపు పిల్లో కింద నెమలీ ఈకలు పెట్టుకుంటే దుష్టశక్తుల ప్రభావం ఉండదంటారు. అదే విధంగా నెమల అనేది ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీనీ దూరం చేస్తుందంట. అందుకే ఇది ఇంట్లో పెట్టుకొవాలంట.

4 /5

నెమలీకి ధనాన్ని ఆకర్శించే గుణం ఉంటుందంట. దీన్నిమనం డబ్బులుపెట్టే లాకర్ గదిలో ఉంచితే.. కూడా డబ్బులకు ఎప్పుడు కూడా కొదువ ఉండదని చెప్తుంటారు. బైటకు వెళ్లేవారు.. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు నెమలిని చూసి వెళితే, ఆ పని సక్సెస్ అవుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.

5 /5

ఇంట్లో పాముల బాధలు, పాముల స్వప్నాలతో బాధపడేవారు బెడ్ రూమ్ లో నెమలీ పింఛంను ఉంచుకుంటే, ఈ చెడు ప్రభావం నుంచి బైటపడిపోతుంటారు. కొందరు తాము చదివే బుక్ లలో .. నెమలి ఈకలను పెట్టుకుంటారు. దీని వల్ల కూడా చదువు బాగా వస్తుందని నమ్ముతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)