Ber fruit: చలికాలంలో రేగు పండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Ber Fruits: కొన్ని పండ్లు ఆయా సీజన్ లలో మాత్రమే మార్కెట్ లోకి వస్తుంటాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయి. అందుకు ఈ సీజన్ లో దొరికేఫలాల్ని అప్పుడు తప్పకుండా తినాలని చెప్తుంటారు.

1 /6

సాధారణంగా రేగు పండ్లు చలికాలంలో మార్కెట్ లోకి ఎక్కువగా వస్తుంటాయి. ఈ క్రమంలో వీటిని తింటే అనేక ప్రయోజనాలు కల్గుతాయని నిపుణులు సైతం చెబుతుంటారు.  

2 /6

రేగు పండ్లు తినడం వల్ల ఒత్తిడి దూరమౌతుందంట. ఇవి మెయిన్ గా..ఈ కాలంలోనే ఎక్కువగా లభిస్తాయి. ఎముకలు గట్టిగా చేయడంలో ఉపయోగపడతాయంట.  

3 /6

అంతే కాకుండా.. రేగు పండ్లలో విటమిన్ లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచుగా తింటే.. జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం లభిస్తుంది.   

4 /6

రేగు పండ్లను తింటే జుట్టు రాలిపోవడం వంటి సమస్య కూడా ఉండదు. చర్మ సమస్యలు కూడా దూరమైపోతాయంట. రేగు పండ్లలో చలికాలంలో వేడిని పుట్టించే గుణాలు ఉంటాయంట.  

5 /6

చలి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే ఈ సమయంలో రేగు పండ్లను తింటే.. వీటి నుంచి రిలీఫ్ దొరుకుతుంది. మధుమేహాం ఉన్నవారు సైతం రేగు పండ్లను తినోచ్చంట.  

6 /6

రేగు పండ్లతో ఆవకాయ, సాంబార్, కర్రీ సైతం చేసుకొవచ్చంట. రేగు పండ్లను ఎండలో నానబెట్టి దాన్ని వంటలలో ఉపయోగించుకోవాలి. ఇలా చేస్తే.. రేగు పండ్లలోని గుణాలు మన శరీరంకు అందుతాయి.