Imd rain fall alert for telangana next 2 days: తెలంగాణలో రానున్న రోజుల్లో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది. అంతే కాకుండా ఈ ఏడాదిలో మొదటి సారి వర్షం కూడా కురవచ్చని ఐఎండీ కీలక సూచనలు చేసింది.
Ice Tsunami Video: చలికాలం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా మంచు కురుస్తోంది. ఈ మంచు కారణంగా కొన్ని చోట్ల అవలాంఛ్‌లు ఏర్పడుతుండగా.. మరికొన్ని చోట్ల మంచు సునామీలు సంభవిస్తున్నాయి. తాజాగా చైనాలో మంచు సునామీ వచ్చింది. జిన్‌జియాంగ్ ప్రాంతంలో గడ్డ కట్టిన ఓ నదిలో ‘మంచు సునామీ’ అలలు ఏర్పడ్డాయి. పూర్తిగా మంచు పేరుకుపోయిన నదిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Know The Snakes Myths Why Not Appears Out On Winter: సృష్టిలో పాము భయంకరమైన సరీసృపంగా మానవుడు భావిస్తుంటాడు. పామును దేవతగా పూజిస్తూనే పాముకు భయపడుతుంటాడు. అలాంటి పాములు చలికాలంలో బయటకు కనిపించవు. ఒక్కటంటే ఒక్క పాము బయటకు రాదు. దానికి కారణం ఏమిటో తెలుసా?
Reason behind belly fat: చాలా మంది తాము తక్కువగా తింటున్నామని అయిన కూడా బెల్లీ ఫ్యాట్ వస్తుందని తెగ టెన్షన్ పడిపోతారు. అలాంటి వారు అసలు చేస్తున్న తప్పులు ఏంటో చూద్దాం..
Minimum Temperatures To Drop By 3 Degrees: గతంలో ఎన్నడూ లేని విధంగా చలి చంపుతోంది. రాత్రి, ఉదయం సంబంధం లేకుండా తెలంగాణ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అలాంటి ప్రజలు మరింత అప్రమత్తం కావాల్సిందే. రానున్న రెండు రోజులు మరింత చలి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tiger died road accident in palnadu: రోడ్డు మీద పెద్దపులి చనిపోయి ఉండటంను వాహన దారులు గమనించి వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి పెద్దపులి ఏ విధంగా చనిపోయిందో విచారణ చేపట్టారు. పెద్దపులికి గాయాలు అయినట్లు అధికారులు గుర్తించారు.
Snakes attracts flowers and plants: పాములకు కొన్ని పువ్వులు, మొక్కల పట్ల చాలా ఆకర్శించబడతాయి. అందుకే వీటిని ఇంట్లో పెట్టుకొకూడదని నిపుణులు చెబుతారు. ఇవి పొరపాటున ఉంటే మన ఇళ్లలోకిపాములు వద్దన్నా బుసలు కొట్టుకుంటూ వస్తాయి.
Weather update: తెలంగాణ వ్యాప్తంగా చలి పులి తన పంజా విసురుతుంది. దీంతో వాతావరణ శాఖ కీలక అలర్ట్ ను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వయసులో పెద్దవారికి కీలక సూచనల్ని చేసింది.
Cold wave effect: ముఖ్యంగా వాహనదారులు అలర్ట్ గా ఉండాలని, రోడ్డుపై వెళ్లేటప్పుడు లైట్లు వేసుకుని వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉదయం, రాత్రిపూట ప్రయాణాలు వాయిదావేసుకొవాలని పలు సూచనలుచేశారు.
winter season hair care tips: చాలా మంది చలికాలంలో జుట్టురాలిపొవడం లేదా చిట్లి పొవడం వంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. అయితే కొన్ని సీక్రెట్ రెమిడీలు పాటిస్తే జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Regi pandu benefits: ముఖ్యంగా ఈ రేగుపండ్లు చలికాలంలో ఎక్కువగా మార్కెట్ లలో లభిస్తాయి. వీటిలో సీజనల్ వ్యాధుల్ని దూరం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తప్పకుండా తినాలని నిపుణులు చెబుతారు.
Room heater side effects: చాలా మంది రాత్రిళ్లు రూమ్ హీటర్ పెట్టేసి అలానే నిద్రపోతారు. కొన్ని సందర్బాల్లో వీటి నుంచి శ్వాసకు ఇబ్బంది కల్గించే వాయువులు విడుదలౌతాయని నిపుణులు చెబుతున్నారు.
Winter Effect in Telangana: తెలంగాణలో చలితీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. పలు ప్రాంతాలల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో చలి విపరీతంగా పెరిగిపోయింది. ఆదిలాబాద్, కాగజ్ నగర్ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు చలితీవ్రత నమోదయ్యింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్దవయసు వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పొగ మంచుతో రోడ్ల మీద వాహనాలు జాగ్రత్తగా నడిపించాలని సూచిస్తున్నారు.
Snakes attracted by these kitchen food: చాలా మంది పాములంటే భయంతో దూరంగా పారిపోతారు. కానీ కిచెన్ లో లేదా ఇంటి చుట్టుపక్కల కొన్నిపదార్థాలు ఉంటే అవి పాముల్ని మీ ఇంట్లోకి ఆకర్శిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Winter Effect: తెలంగాణ వ్యాప్తంగా చలి తన పంజా విసురుతుంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా రెండు, మూడు రోజుల్లో వాతావరణం బాగాచల్లబడి తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు చేరుకున్నాయి. ఈరోజు రాత్రిపూట మరింత చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.అత్యవసరం అయితే తప్ప ప్రజలు బైటకు రావొద్దని, చలి సమస్యలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. హైదరాబాద్ లోచలితీవ్రత బాగా ఎక్కువగా ఉందని నగర వాసులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Temperature level falls down in Telangana: చలితీవ్రత తెలంగాణలోని పలు జిల్లాలో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు కూడా పలు జిల్లాల్లో ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.
Winter Best Drink: నిన్నటి మొన్నటి వరకు వర్షాలతో దేశ ప్రజలు అల్లాడారు. వర్షకాలం ముగింపుకు వచ్చింది. చలికాలం సమీపిస్తోంది. కొంతమంది చలిని తప్పించుకోవడానికి మద్యం తాగుతుంటారు. కానీ చాలా మంది మద్యం ప్రియులకు ఈ సమయంలో శరీరాన్ని వేడి చేయడంతో పాటు హాని కలిగించని ఏ మద్యం తాగాలో అంతగా తెలియదు. ఇంతకీ శీతాకాలంలో ఏ డ్రింక్ బెస్ట్ అనే విషయానికొస్తే..
Girl dies of heart attack: బాలిక స్కూల్ కు వెళ్లి అక్కడ ఒక చైర్ లో కూర్చుంది. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక పై అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ఎవరూ మాట్లాడకూడదని ఒకింత గుస్సా అయినట్లు సమాచారం. మీడియా సమావేశాలు, చర్చల్లో ఎక్కడ కూడా ఆ విషయం మాట్లాడవద్దని ఆదేశించినట్టు సమాచారం.మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ తెలంగాణ పోలీసులు మరింతగా ఉచ్చు బిగిస్తున్నారు. సంధ్య టాకీస్ తొక్కిసలాట ఘటనలో మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు బన్ని. ఈ మేరకు విచారణకు మంగళవారం ఉదయం 11 రావాల్సిందిగా నిన్న పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.