Best 7 Street Food Places in Hyderabad: హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో స్ట్రీట్‌ఫుడ్స్‌ తప్పకుండా ట్రై చేయండి!


Best 7 Street Food Places in Hyderabad: హైదరాబాద్‌లో బెస్ట్‌ స్ట్రీట్‌ఫుడ్స్‌ తీసుకోవాలనుకుంటున్నారా? సుల్తాన్ బజార్, బేగంపేట్‌ వంటి ప్రదేశాల్లో లభించే ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్‌లో బెస్ట్‌ స్ట్రీట్‌ఫుడ్ ప్రదేశాలు ఇవే..

 

Best 7 Street Food Places in Hyderabad: హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ హబ్స్‌కి నిలయం ఇక్కడ అన్ని రకాల ఆహారాలు లభిస్తాయి. బిర్యానీతో మొదలుకొని ఇక్కడ అనేక ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా మంచి హైదరాబాద్‌లో మంచి స్ట్రీట్‌ ఫుడ్‌ను ట్రై చేయాలనుకుంటున్నారా? తప్పకుండా ఈ ప్రదేశాల్లో తిని చూడండి.

1 /7

హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ హబ్‌లలో సుల్తాన్ బజార్ ఒకటి. ఇక్కడ ఎక్కువగా హైదరాబాదీ బిర్యానీ, హలీమ్, కబాబ్‌లు, ఇరానీ చాయ్ ఎక్కువగా లభిస్తుంది.  

2 /7

హైదరాబాద్‌లోని మరొక ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ హబ్ బేగంపేట్‌. ఇక్కడ ఎక్కుగా ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన హాస్టల్స్‌ ఉంటాయి. ఇక్కడ చాట్, పాన్‌పూరి, డోసె, ఇడ్లీ ఎక్కువగా లభిస్తాయి.

3 /7

చారిత్రక చార్మినార్ చుట్టుపక్కల చాలా స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌లు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ, మిర్చి కా సలన్, కుల్ఫీ మరిన్ని స్ట్రీట్‌ ఫుడ్స్‌ లభిస్తాయి. 

4 /7

హైదరాబాద్‌లోని అబిడ్స్ చుట్టు ప్రాంతాల్లో కూడా  చాలా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌ ఉంటాయి. ఇక్కడ చాట్, పాన్‌పూరి, డోసె, ఇడ్లీ మరిన్ని స్ట్రీట్‌ ఫుడ్స్‌ అందుబాటులో ఉంటాయి.

5 /7

హైదరాబాద్‌లోని టార్నాకా ప్రాంతాల్లో కూడా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ, చాట్, పాన్‌పూరి, డోసె, ఇడ్లీ మరిన్ని ఆహారాలు లభిస్తాయి.  

6 /7

హైదరాబాద్‌లోని కుకట్‌పల్లి ప్రాంతంలో చాలా స్ట్రీట్ ఫుడ్స్‌ లభిస్తాయి. ఇక్కడ కూడా హైదరాబాదీ బిర్యానీ, చాట్, పాన్‌పూరి, డోసె, ఇడ్లీ మరిన్ని ఆహారాలు కూడా ఎక్కువగా ఫేమస్‌..

7 /7

హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో కూడా చాలా స్ట్రీట్ ఫుడ్స్‌ లభిస్తాయి. ఇక్కడ కొన్ని రెస్టారెస్ట్స్‌లో హైదరాబాదీ బిర్యానీ, చాట్, పాన్‌పూరి, డోసె, ఇడ్లీలు అందుబాటులో ఉన్నాయి.