Best Cooking Oils: గుండె ఆరోగ్యం కాపాడే బెస్ట్ వంట నూనెలు ఇవే

ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సమస్య అధికంగా ఉంటోంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా గుండె వ్యాధుల ముప్పుపెరుగుతోంది. గుండెను ఆరోగ్యంగా, ధృఢంగా ఉంచుకోవల్సిన అవసరం ఉంది. అయితే ఆహారపు అలవాట్లు హెల్తీగా ఉంటేనే ఇది సాధ్యమౌతుంది. ముందుగా చేయాల్సింది కుకింగ్ ఆయిల్ మార్చడమే. 

Best Cooking Oils: ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సమస్య అధికంగా ఉంటోంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా గుండె వ్యాధుల ముప్పుపెరుగుతోంది. గుండెను ఆరోగ్యంగా, ధృఢంగా ఉంచుకోవల్సిన అవసరం ఉంది. అయితే ఆహారపు అలవాట్లు హెల్తీగా ఉంటేనే ఇది సాధ్యమౌతుంది. ముందుగా చేయాల్సింది కుకింగ్ ఆయిల్ మార్చడమే. 

1 /4

కెనోలా ఆయిల్ కెనోలా ఆయిల్ కారణంగా హై కొలెస్ట్రాల్ సమస్య తొలగిపోవచ్చు. ఇందులో ఉండే ఫ్యాట్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది

2 /4

సన్‌ఫ్లవర్ ఆయిల్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో విటమిన్ ఇ ఉంటుంది. ఇదొక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

3 /4

సోయాబీన్ ఆయిల్ సోయాబీన్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫ్లెవనాయిడ్స్ , పోలీ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్, విటమిన్లు ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి

4 /4

ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్‌లో హెల్తీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్  తగ్గిస్తాయి. కేన్సర్, డయాబెటిస్, పార్కిన్సన్, అల్జీమర్ వ్యాధుల్ని కూడా దూరం చేయవచ్చు