Bigg Boss Arohi Rao: టు పీస్ డ్రెస్‌లో బిగ్‌బాస్ భామ ఆరోహి అందాలు..!

Arohi Rao Latest Pics: బిగ్‌బాస్ షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఆరోహి రావ్. అదే క్రేజ్‌ను కంటిన్యూ చేయాలని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తోంది. "మహిళలు చక్కగా దుస్తులు ధరించినా.. మంచి దుస్తులు ధరించకపోయినా కొందరు కూడా తీర్పు ఇస్తారు. ఇలాంటి వారు ఎప్పటికీ గెలవలేరు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి.. మీకు ఇష్టమైనవి ధరించండి... మీ డబ్బు, మీ బట్టలు, మీ కెమెరా , మీ ప్రొఫైల్.." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తాజాగా షేర్ చేసిన పిక్స్‌ను మీరూ చూసేయండి.

1 /5

తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టి పెరిగింది ఆరోహి రావ్. ఆమె అసలు పేరు అంజలి. చిన్నప్పుడే తల్లిదండ్రులను మరణించగా.. అమ్మమ్మ దగ్గర పెరిగింది.  

2 /5

ఆ తరువాత వరంగల్‌లో ఎంబీఏ కంప్లీట్ చేసింది. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి.. ఆరోహి రావ్‌గా పేరు మార్చుకుంది.   

3 /5

స్డూడియో ఎన్‌లో యాంకర్‌గా కెరీర్‌ ఆరంభించి.. ఆ తరువాత టీవీ9లో చేరింది. అక్కడి నుంచి బిగ్‌బాస్ సీజన్‌ 6లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.  

4 /5

హౌస్‌లో ఉన్నది నాలుగు వారాలే అయినా.. తన రెబలిజంతో ఆకట్టుకుంది. ఆరోహి మాటతీరుకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది.  

5 /5

ప్రస్తుతం తన ప్రొఫెషన్‌ను కంటిన్యూ చేస్తూ.. క్రేజీ ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది. లేటెస్ట్‌గా టూ పీస్ వైడ్ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిస్తూ.. సెల్ఫీలు తీసుకుంది.