Divi Vadthya Pics: ఆ ప్లేస్‌లో టాటూతో మంటలు రేపిన దివి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్

Divi Vadthya Latest Images: బిగ్‌బాస్ బ్యూటీ దివి సోషల్ మీడియా హాట్ పిక్స్‌తో మంటలు రేపుతోంది. ప్రైవేట్ భాగం టాటూతో అందాల ఆరబోతతో కవ్విస్తోంది. 'నా కళ్లు మూసుకుని నిన్ను చూడటం ఎప్పటికైనా గొప్ప అనుభూతి..' అంటూ ఓ లవ్ కోటేషన్ కూడా ఇచ్చింది.
 

1 /5

దివి వాద్త్యా షేర్ చేసి పిక్స్ ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఎద అందాలతో కవిస్తూ.. మత్తిక్కించే పిక్స్‌ను షేర్ చేసుకుంది.  

2 /5

ప్రైవేట్ భాగంలో ఉన్న టాటూను హైలెట్ చేస్తూ డిఫరెంట్‌ స్టిల్స్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. బ్యూటీఫుల్ లుక్, ఏంజెల్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.   

3 /5

బిగ్‌బాస్‌ షోతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. హౌస్‌ నుంచి బయటకు వచ్చాక కూడా అదే క్రేజ్‌ను కంటిన్యూ చేస్తోంది.  

4 /5

వీడియో సాంగ్‌లు, వెబ్‌ సిరీస్‌లు, టీవీ షోలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది.  

5 /5

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2లో దివికి మంచి రోల్ దక్కింది. న్యూస్ రిపోర్టర్‌గా ఈ మూవీలో అలరించనుంది. తాజాగా షేర్ చేసిన పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.