తెల్ల చీర కట్టుకొని కొప్పున మల్లెపూలు పెట్టుకున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

బిగ్ బాస్‌ బ్యూటీ తన లేటేస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తు పట్టారా? ఈ బ్యూటీ మీలో చాలా మందికి ఫేవరేట్. 
 

బిగ్ బాస్‌ షోతో పాపులారిటీ సంపాదించుకున్న నటీమణుల్లో దివి ఒకరు. మహర్షి సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా  నటించి మెప్పించింది ఈ అమ్మడు. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో నెట్టింట గ్లామర్ షో తో రచ్చ చేస్తోంది. తాజాగా దివి తెల్ల చీర కట్టుకుని కొప్పున మల్లెపూలు పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

1 /5

బిగ్ బాస్‌ షోతో క్రేజ్ తెచ్చుకున్న వారిలో దివి ఒకరు.     

2 /5

ఈమె బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది.   

3 /5

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి అందరీ దృష్టిని ఆకర్షించింది.      

4 /5

ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న పుష్ప-2లోనూ దివికి మంచి రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.   

5 /5

తాజాగా దివి తెల్ల చీర కట్టుకుని కొప్పున మల్లెపూలు పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.