Divi Vadthya: సముద్రపు అలలపై సొగసు సెగలు రేపుతోన్న దివి.. బిగ్‌బాస్ బ్యూటీ అందాల రచ్చకు సోషల్ మీడియా షేక్..

Divi Vadthya: బిగ్‌బాస్ బ్యూటీ దివి వడ్త్యా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నాగార్జున హోస్ట్ బిగ్‌బాస్ సీజన్ 4లో ఈ భామ చేసిన రచ్చను ఎవరు మరిచిపోలేదు. ఈ షోతో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. రీసెంట్‌గా 'లంబసింగి' మూవీతో పలకరించిన దివి.. తాజాగా సముద్రపు స్నానం చేస్తూ అందాలు ఆరబోసింది. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1 /9

ఈ మధ్యకాలంలో టీవీ యాక్ట్రెస్ తమ అందాల చందాలతో హీరోయిన్స్‌కు ఏమి తక్కువ కాదన్నట్టు సోషల్ మీడియాలో తమ హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ రేపుతున్నారు. అందులో దివి వడ్త్యా ముందు వరుసలో ఉంటారు.

2 /9

తన లేలేత అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

3 /9

దివి వీలునపుడల్లా హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తూనే ఉంటుంది.

4 /9

తాజాగా సముద్రపు ఒడ్డున బీచ్‌లో తడిసిన అందాలతో అంగాంగ ప్రదర్శనతో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

5 /9

దివి ఎప్పటికపుడు సోషల్ మీడియా అకౌంట్‌లో అందాల డోసులు పెంచుకుంటూ పోతుంది. ఆపై వీలైనంత స్కిన్ షో చేస్తుంది.  దీంతో ఈ అమ్మడిని ఫాలో అయ్యేవారి సంఖ్య అమాంతం పెరిగింది.

6 /9

మోడ‌లింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది యాక్టర్ దివి. ముందుగా లెట్స్ గో, సీన్ నెంబర్ 72 వంటి కొన్ని చిత్రాల్లో నటించిన రాని గుర్తింపు బిగ్‌బాస్ షోతో వచ్చేసింది.  

7 /9

ఎంత గ్లామర్ ఉన్న దివికి హీరోయిన్‌గా సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. దీంతో వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ రచ్చ చేస్తోంది.

8 /9

దివి ఓ వైపు సినిమాలు చేస్తూనే.. హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ లేపుతోంది. తాజాగా బీచ్‌లో తడిసిన చీరలో తగ్గేదే లేదంటూ తన అందాలను ఆరబోసింది.

9 /9

దివి అప్పట్లో మంచు విష్ణు జిన్నా మూవీలో ఈమె ప్రాధాన్యత ఉన్న రోల్లో మెప్పించింది. తాజాగా 'లంబసింగి' మూవీలో నక్సలైట్ పాత్రలో అలరించింది.