Bigg Boss Rathika: బిగ్ బాస్ రతిక అందాల అరాచకం.. చూసి తట్టుకోగలరా..

Rathika Rose: బిగ్ బాస్ రతిక అందాల అరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Rathika Rose hot pics: బిగ్ బాస్ తో ఒక్కసారిగా ఫేమస్ అయింది రతిక రోజ్. ఆ రియాల్టీ షోలో తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ షోకు తెరదీసింది. ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. 
 

1 /5

బిగ్‏బాస్ షోతో పాపులర్ అయిన వారిలో నటి రతిక్ రోజ్ ఒకరు.   

2 /5

బిగ్ బాస్ సీజన్ 07లో ఈమె రెండు సార్లు హౌస్ లోకి వెళ్లింది.   

3 /5

పల్లవి ప్రశాంత్, యావర్ లతో లవ్ ట్రాక్ నడపటంతో ఈ బ్యూటీ ఫేమస్ అయింది.   

4 /5

తాజాగా రతిక సోషల్ మీడియాలో లేటేస్ట్ పిక్స్ షేర్ చేసిన నెట్టింట హీట్ పుట్టిస్తోంది.  

5 /5

ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.