Sreemukhi New House : కొత్త ఇంట్లోకి శ్రీముఖి.. ఫ్యామిలీ పిక్స్ వైరల్

Bigg Boss Sreemukhi new house శ్రీముఖి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక తనకంటూ ఓ సొంతింటిని కట్టుకోవాలని ఫిక్స్ అయింది. అప్పటి నుంచి శ్రీముఖి తన సొంతింటి కోసం కలలు కంటూనే ఉంది.

  • Dec 15, 2022, 12:22 PM IST
1 /5

బుల్లితెరపై శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పటాస్ షోతో ఒక్కసారిగా శ్రీముఖి హాట్ టాపిక్ అయింది.

2 /5

పటాస్ షో తెచ్చిపెట్టిన క్రేజ్‌తో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టేసింది శ్రీముఖి. బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ శ్రీముఖి అన్నట్టుగా ఎంట్రీ ఇచ్చింది.

3 /5

శ్రీముఖి తన చేజేతులారా విన్నింగ్ టైటిల్‌ను పోగొట్టుకుంది. రాహుల్ సిప్లిగంజ్‌ మీద పగబట్టడంతో చివరకు శ్రీముఖి రన్నర్‌గా మిగిలింది. లేదంటే యాభై లక్షలు గెలుచుకునేది.

4 /5

బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీముఖి సొంతింటి కలలు కంటూనే ఉంది. మధ్యలో అవినాష్ కోసం ఓ పది లక్షలు సర్దిపెట్టింది. ఆమె ఇచ్చిన డబ్బులు కట్టి మల్లెమాల నుంచి విముక్తి పొంది బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాడు అవినాష్.

5 /5

శ్రీముఖి ప్రస్తుతం తన కొత్తింట్లోకి వెళ్లింది. ఈ మేరకు తన ఫ్యామిలీతో కలిసి ఇలా పోజులు పెట్టేసింది. శ్రీముఖి కొత్తింట్లోకి అడుగుపెట్టడంతో ఆమె అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.