బ్లాక్ ఫ్రైడే సేల్ లో ఐఫోన్, వన్ ప్లస్ వంటి బ్రాండ్స్ పై స్పెషల్ ఆఫర్స్

  • Nov 27, 2020, 16:41 PM IST

Black Friday Sale 2020  | బ్లాక్ ఫ్రైడే సేల్ జోరు నడుస్తోంది. చాలా మంది సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ సేల్ లో భాగంగా ఎన్నో ఆఫర్లను వారు వినియోగించుకుంటున్నారు. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే తరువాత నవంబర్ 27,2020 న ఈ సేల్ మొదలవనుంది.

Also Read | YES Bank : క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది

1 /5

బ్లాక్ ఫ్రైడే సేల్ లో అమేజాన్ నుంచి మీరు వన్ ప్లస్ 8 ప్రోను సొంతం చేసుకోవచ్చు. ఇందులో వైర్ లెస్ చార్జింగ్, స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 12 జీబి ర్యామ్, 256 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వస్తోంది. (Photo Credits: Twitter)

2 /5

పిక్సెల్ 5 స్మార్ట్ ఫోన్ లపై గూగుల్ స్టోర్ లో మంచి ఆఫర్ నడుస్తోంది. ఇక్కడ మీకు మంచి డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.  (Photo Credits: Google) Also Read |  సూపర్ ఫీచర్స్ తో Toyota Innova Crysta ను లాంచ్ చేసిన Totoya, ధర ఇతర వివరాలు తెలుసుకోండి.

3 /5

అపిల్ ఎయిరపోడ్ ప్రో మీరు అమేజాన్ తో పాటు వూట్, వాల్మార్ట్ సెగ్మెంట్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు. WOOT నుంచి అయితే మీకు 24 శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది.  (Photo Credits: Flipkart)

4 /5

ఆసక్తిగల వినియోగదారులు ఆపిల్ ఐపోన్ ఎస్ఈ ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని కోసం క్యారియర్స్ డాటా ప్లాన్ ను వినియోగించాల్సి ఉంటుంది. (Photo Credits: Apple)

5 /5

ఇందులో భాగంగా ఆపిల్ ఐఫోన్, శాంసంగ్ ఎస్20 సిరీస్, అమేజాన్ ఇకో ఇలా ఎన్నో బ్రాండ్స్ పై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. Also Read | WhatsApp OTP Scam | అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?