apple

బ్లాక్ ఫ్రైడే సేల్ లో ఐఫోన్, వన్ ప్లస్ వంటి బ్రాండ్స్ పై స్పెషల్ ఆఫర్స్

బ్లాక్ ఫ్రైడే సేల్ లో ఐఫోన్, వన్ ప్లస్ వంటి బ్రాండ్స్ పై స్పెషల్ ఆఫర్స్

Black Friday Sale 2020  | బ్లాక్ ఫ్రైడే సేల్ జోరు నడుస్తోంది. చాలా మంది సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ సేల్ లో భాగంగా ఎన్నో ఆఫర్లను వారు వినియోగించుకుంటున్నారు.

Nov 27, 2020, 04:41 PM IST
Apple India Online Store: ఐఫోన్ 12 ప్రి బుకింగ్స్ ప్రారంభం

Apple India Online Store: ఐఫోన్ 12 ప్రి బుకింగ్స్ ప్రారంభం

Preorders For Apple iPhone 12 And iPhone 12 Pro | స్మార్ట్‌‌ఫోన్లలో తమదైన ముద్ర వేసిన బ్రాండ్ యాపిల్ కంపెనీ. టెక్ దిగ్గజం ఇటీవల తమ ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్‌ను గత వారం ఆవిష్కరించింది. ప్రస్తుతానికి కేవలం రెండు మోడల్స్.. ఐఫోన్ 12,  ఐఫోన్ 12ప్రో మాత్రమే ప్రి బుకింగ్ సౌకర్యం (Apple India Online Store) అందుబాటులోకి తెచ్చారు.

Oct 23, 2020, 02:01 PM IST
Apple iPhone 11 Price Cut: పాపులర్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11 ధరలు భారీగా తగ్గింపు

Apple iPhone 11 Price Cut: పాపులర్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11 ధరలు భారీగా తగ్గింపు

Apple iPhone 11 Revised Price:   ఐఫోన్ 12 ఆవిష్కరించిన యాపిల్ సంస్థ ప్రపంచంలో అత్యంత పాపులర్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఐఫోన్ 11 ఫోన్లపై భారీగా ధరలు తగ్గించింది. ఐఫోన్ 11 మోడల్ ధరలు తగ్గడంతో ఐఫోన్ 12 కొనుగోలు కన్నా పాత మోడల్ విక్రయాలు పెరిగేలా కనిపిస్తుంది.

Oct 15, 2020, 12:55 PM IST
iPhone 12: ఐఫోన్ 12 సిరీస్ లాంచ్...నెట్టింట పేలుతున్న జోకులు

iPhone 12: ఐఫోన్ 12 సిరీస్ లాంచ్...నెట్టింట పేలుతున్న జోకులు

మంగళవారం రోజు ఆపిల్ సంస్థ ఐఫోన్ 12 సిరీస్ ( Iphone 12 ) వర్చువల్ వేదికలో లాంచ్ చేసింది.

Oct 14, 2020, 05:12 PM IST
Apple: యాపిల్ ప్రియులకు శుభవార్త.. భారత్‌లో త్వరలోనే స్టోర్ ప్రారంభం

Apple: యాపిల్ ప్రియులకు శుభవార్త.. భారత్‌లో త్వరలోనే స్టోర్ ప్రారంభం

ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ( Apple ) కంపెనీ భారత ఐఫోన్ ( iPhone ) ప్రియులకు శుభవార్త చెప్పింది. భారతదేశం (India) లో త్వరలోనే ఆపిల్‌ తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ (Apple Online Store )ను ప్రారంభించనున్నట్లు అమెరికా సంస్థ యాపిల్ ప్రకటించింది.

Sep 18, 2020, 03:40 PM IST
Side Effects of Apple: యాపిల్ ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే

Side Effects of Apple: యాపిల్ ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే

అయితే అమెరికన్ అసోసియేషన్ ఫర్ కేన్సర్ రీసెర్చ్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం యాపిల్ వల్ల పాంక్రియాస్ కేన్సర్ ( Pancreas Cancer ) తో పాటు అనేక అనారోగ్యాలు  తగ్గుతాయట. 

Sep 15, 2020, 09:22 PM IST
Apple: భారత్‌లో ఐఫోన్‌ 11 ఉత్పత్తి ప్రారంభం

Apple: భారత్‌లో ఐఫోన్‌ 11 ఉత్పత్తి ప్రారంభం

ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) సంస్థ.. ఐఫోన్‌ 11 (iPhone) స్మార్ట్‌ఫోన్ల తయారీని భారతదేశంలో కూడా ప్రారంభించింది. తమిళనాడు చెన్నైలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంటులో ఈ ఐఫోన్ 11 ఉత్పత్తి ప్రారంభమైంది.

Jul 25, 2020, 07:59 AM IST
కరోనా కలకలం.. రంగంలోకి దిగిన గూగుల్, యాపిల్

కరోనా కలకలం.. రంగంలోకి దిగిన గూగుల్, యాపిల్

ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. చైనాలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పటికే మూడు వేల మరణాలు సంభవించాయి.

Mar 6, 2020, 01:30 PM IST
యాపిల్‌కు సుమారు రూ.65,000 కోట్లు చెల్లించనున్న గూగుల్

యాపిల్‌కు సుమారు రూ.65,000 కోట్లు చెల్లించనున్న గూగుల్

యాపిల్‌కు 9 బిలియన్ డాలర్లు చెల్లించనున్న గూగుల్ 

Sep 29, 2018, 10:06 PM IST
కారు ఆపలేదని యాపిల్ ఉద్యోగిని కాల్చి చంపిన పోలీసులు..!

కారు ఆపలేదని యాపిల్ ఉద్యోగిని కాల్చి చంపిన పోలీసులు..!

కారు ఆపలేదని యాపిల్ ఉద్యోగిని కాల్చి చంపిన పోలీసులు..!

Sep 29, 2018, 04:49 PM IST
యాపిల్ నుంచి డ్యూయల్ సిమ్ ఫోన్లు

యాపిల్ నుంచి డ్యూయల్ సిమ్ ఫోన్లు

ఈ-సిమ్‌తో ఇకపై నెట్‌వర్క్ మారడం చాలా ఈజీ

Sep 13, 2018, 10:07 AM IST
కేరళకు యాపిల్ సంస్థ భారీ విరాళం: కేరళను చూస్తే గుండె తరుక్కుపోతుందన్న అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం !

కేరళకు యాపిల్ సంస్థ భారీ విరాళం: కేరళను చూస్తే గుండె తరుక్కుపోతుందన్న అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం !

కేరళకు యాపిల్ సంస్థ భారీ విరాళం.. ఐ ట్యూన్స్, యాప్ స్టోర్‌లో డొనేషన్స్‌కి పిలుపు!

Aug 25, 2018, 02:33 PM IST
యాపిల్ క్రెడిట్ కార్డులు వచ్చేస్తున్నాయ్..!

యాపిల్ క్రెడిట్ కార్డులు వచ్చేస్తున్నాయ్..!

త్వరలో స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ క్రెడిట్ కార్డులు వస్తున్నాయా..?

मई 12, 2018, 01:53 PM IST
వ్యక్తిగత వివరాలు తెలియడం ప్రమాదకరం: కుక్

వ్యక్తిగత వివరాలు తెలియడం ప్రమాదకరం: కుక్

ఫేస్‌బుక్‌ డేటా లీక్ ఉదంతంపై ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Mar 26, 2018, 11:40 AM IST