Nothing Ear (A) Price Down: అతి తక్కువ ధరలో ఇయర్ (a) ఇయర్ బడ్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ బడ్స్‌పై ప్రత్యేమైన తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇటీవలే లాంచ్ అయిన ఎల్లో కలర్ ఇయర్ బడ్ వేరియంట్ కూడా ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులో ఉంది.
OnePlus 11 Features: ఐఫోన్, శాంసంగ్ తరువాత అత్యంత ఎక్కువగా క్రేజ్ కలిగిన ఫోన్ OnePlus.మార్కెట్లో ఆదరణ పొందిన వన్‌ప్లస్ 11పై ఇప్పుడు భారీగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫలితంగా వన్‌ప్లస్ 11 ధర గణనీయంగా తగ్గింది.
iQOO Neo 9S Pro Price: అతి తక్కువ ధరలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐకూ నుంచి కొత్త మొబైల్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Oneplus 12R Price Cut @37k: అతి తక్కువ ధరలోని అమెజాన్ వన్ ప్లస్ మొబైల్‌ను విక్రయిస్తోంది. వన్ ప్లస్ 12అర్ స్మార్ట్ ఫోన్‌పై దాదాపు రూ.4000 వరకు తగ్గింపులు లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Oneplus 12R Genshin Impact Edition: ప్రముఖ టెక్ కంపెనీ వన్‌ప్లస్ ఇటీవలే విడుదల చేసిన OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ను రేర్ ఎడిషన్‌లో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా ఇది కొత్త లుక్‌లో కనిపించబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus Nord N20 SE Price Cut: అతి తక్కువ ధరలోనే వన్‌ప్లస్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా Oneplus Nord N20 SE మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
OnePlus Nord N30 SE 5G Price and Features: తక్కువ బడ్జెట్లో 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. అదిరిపోయే ఫీచర్లతో OnePlus సరికొత్త మోడల్‌ను పరిచయం చేసింది. OnePlus Nord N30 SE 5G పేరుతో యూఏఈలో అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనుంది.
OnePlus Open: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా వన్‌ప్లస్ ఓపెన్ లాంచ్ చేస్తోంది. వన్‌ప్లస్ కంపెనీకు చెందిన ఫోల్డబుల్ ఫోన్ ఇది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయి, ఎప్పుడు లాంచ్ కానుందో తెలుసుకుందాం.
Smartphones Under Rs 20000: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? మీ బడ్జెట్ 20 వేల రూపాయల కంటే తక్కువగా ఉందా ? ఈ బడ్జెట్లో మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ వస్తుందా రాదా అని కంగారు పడుతున్నారా ? డోంట్ వర్రీ.. అదే బడ్జెట్లో.. మార్కెట్లో అత్యుత్తమ ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Realme 10 Pro+ 5G and iQOO Z6 Pro 5G are 2023 Best Smartphones in India. సాలిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారా?, బడ్జెట్ కేవలం 15 నుంచి 25 వేల రూపాయల వరకే ఉందా?.. అయినా అస్సలు చింతించాల్సిన అవసరం లేదు.
OnePlus Pad launches in India. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ వన్‌ప్లస్ నుంచి మొట్టమొదటి ట్యాబ్ వచ్చేసింది. ఇది త్వరలో మార్కెట్లోకి రానుంది.
Get OnePlus 11 5G Smartphone only Rs 31999 in Amazon. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే వన్‌ప్లస్ 11 5జీ కొనుగోలుపై రూ. 25000 ఆదా చేసుకోవచ్చు.
OnePlus Nord CE 3 Lite 5G mobile Vs Redmi Note 12 5G mobile: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో యాపిల్ తరువాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న వన్‌ప్లస్ తాజాగా తమ కంపెనీ నుంచి ఇండియన్ కస్టమర్స్ కోసం ఏప్రిల్ 4న బడ్జెట్ ఫోన్ OnePlus Nord CE 3 Lite 5G ని లాంచ్ చేసింది. వన్‌ప్లస్ లైనప్‌లో కొత్తగా యాడ్ అయిన ఈ ఫోన్.. అదే సెగ్మెంట్లో ఉన్న Redmi Note 12 5G ఫోన్‌తో పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రకాల ఫోన్ల మధ్య వ్యత్యాసాలు ఏంటో ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.
OnePlus 5g Smartphone Under Rs 20000: వన్‌ప్లస్ కంపెనీ చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను నేడు సాయంత్రం విడుదల చేయనుంది. ఆ స్మార్ట్‌ఫోన్ పేరు 'వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్'
Nothing Phone 2 Vs Oppo Reno 8 Pro: ఒప్పో రేనో 8తో నథింగ్ 2 కంపేర్ చేసి చూస్తే బడ్జెట్ పరంగా నథింగ్ 2 మంచిదిగా, ఫీచర్ల పరంగా ఒప్పో రేనో 8 మంచిదని నిపుణులు భావిస్తున్నారు. అయితే వీటి రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు మీరే తెలుసుకోండి..
Vivo V27 Pro @ Rs3,889: ఫ్లిప్‌కార్ట్ వివిధ ఆఫర్ల కారణంగా ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ క్రమంలో చైనా కంపెనీకి చెంది Vivo v27 Pro స్మార్ట్ ఫోన్ కేవలం రూ.3,889కే కొనుగోలు చేయోచ్చు. అయితే ఎలా కొనుగోలు చేస్తే ఇంత డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Iqoo 7 Neo: బడ్జెట్ ధరల్లో లభించే స్మార్ట్ ఫోన్స్‌లో Iqoo 7 Neo కూడా చాలా చౌకగా లభించనుంది. ఇది త్వరలో మార్కెట్లో లభించనుంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Know OnePlus 10 Pro 5G Price: కొద్ది రోజుల క్రితమే లాంచ్ అయిన వన్‌ప్లస్ 10 ప్రో 5G ధరను వన్‌ప్లస్ కంపెనీ భారీగా తగ్గించింది. అది కూడా రూ. 5 వేలు, రూ. 10 వేలు కాదు.. ఏకంగా రూ. 25 వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్టు వన్‌ప్లస్ కంపెనీ ప్రకటించింది.
OnePlus 11 5G Phone: 2023 లో వన్‌ప్లస్ కంపెనీ తొలిసారిగా లాంచ్ చేసిన మొబైల్ వన్‌ప్లస్ 11 5G ప్రీమియం ఫోన్. ఇటీవలే లాంచ్ అయిన ఈ ఫోన్ వాలెంటైన్స్ డే కానుకగా నేటి నుంచే విక్రయాలు ప్రారంభించింది. మధ్యాహ్నం 12 గంటలకు వన్‌ప్లస్ 11 5G ప్రీమియం ఫోన్ కస్టమర్స్‌కి అందుబాటులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.