Black Water Benefits: నార్మల్ వాటర్‌ కంటే బ్లాక్‌ వాటర్‌ ఎందుకు బెటర్??


Black Water Benefits: సాధారణంగా చాలామంది సెలబ్రిటీస్ నార్మల్ వాటర్ కంటే బ్లాక్ వాటర్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
 

1 /8

బ్లాక్‌ వాటర్‌ ఈ పేరు వినగానే ఆశ్చర్యం కలిగవచ్చు. కానీ ఈ వాటర్‌ను సినీ తారలు, క్రీడా ప్రముఖులు ఎగబడి తాగుతుంటారు. బ్లాక్‌ వాటర్‌ అనేది సాధారణ నీటి కంటే ఎంతో భిన్నమైనది. ఇది చూడడానికి చాలా నలుపుగా ఉంటుంది. దీని ఎలా తాగుతారు బాబోయ్ అనిపిస్తుంది. 

2 /8

అయితే బ్లాక్ వాటర్‌ ఎందుకు నల్లగా ఉంటుంది? దీనికి కారణం ఇందులో ఉండే కొన్ని ఖనిజాలు నీటిని నల్లగా మార్చుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి నీటితో కలిసి ఆక్సైడ్‌లుగా మారి, నీటికి నల్లటి రంగును ఇలా మార్చుతాయి.

3 /8

కొన్ని అధ్యయనాల ప్రకారం, బ్లాక్‌ వాటర్‌ తాగడం వల్ల బోలెడు  ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం. 

4 /8

సాధారణంగా నార్మల్‌ వాటర్ PH లెవెల్స్‌ ఏడు ఉంటుంది. కానీ బ్లాక్‌ వాటర్‌లో దీని కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్‌ ను తాగడం వల్ల శరీరం ఫిట్‌గా, హైడ్రేటెడ్‌గా  ఉంటుంది. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో మేలు చేస్తాయి. 

5 /8

 గ్యాస్‌, మలబద్ధకం, అజీర్ణం, ప్రేగు సమస్యలు వంటి వాటిని కూడా తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బ్లాక్ వాటర్ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. 

6 /8

అలాగే బ్లాక్ వాటర్‌ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.అంతేకాకుండా బ్లాక్‌ వాటర్‌ తీసుకోవడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడం పనిచేస్తుంది. దీని వల్ల మానసిక స్థితికి మెరుగుపడుతుంది.   

7 /8

నార్మల్‌ వాటర్‌లో అకర్బన్‌ లవణాలు ఉంటాయి. కానీ బ్లాక్‌ వాటర్‌లో అధిక శాతం ఆల్కలీన్‌ ఉంటుంది. దీని వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటా

8 /8

అందుకే చాలా మంది ఈ వాటర్‌ను ఉపయోగిస్తుంటారు. బ్లాక్ వాటర్‌ కొంచెం ఖరీదైనప్పటికి లాభాలు మాత్రం బోలెడు ఉంటాయి. అయితే మీరు ఏదైనా ట్రై చేసే ముందు నిపుణులు సలహా తీసుకోవడం చాలా మంచిది.