Alia Bhatt Pics: పెళ్లైన వెంటనే..షూటింగ్, పింక్ డ్రెస్‌లో అద్దిరిపోతున్న అలియా భట్

మొత్తానికి బాలీవుడ్ నటీనటులు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి ముగిసింది. పెళ్లైన వెంటనే అలియా భట్ వర్క్ మూడ్‌లో వచ్చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం..
  • Apr 19, 2022, 14:00 PM IST

Alia Bhatt Pics: మొత్తానికి బాలీవుడ్ నటీనటులు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి ముగిసింది. పెళ్లైన వెంటనే అలియా భట్ వర్క్ మూడ్‌లో వచ్చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం..

1 /1

అలియా భట్‌తో పాటు రణ్‌బీర్ కపూర్  కూడా యానిమల్ షూటింగ్‌లో మునిగిపోయాడు.