Elli AvrRam: అర్ధనగ్న అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న ఎల్లీ అవ్రామ్!

Elli AvrRam Latest Photoshoot. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఎల్లీ అవ్రామ్‌.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తారు. ఈ క్రమంలో తాజా అర్ధనగ్న ఫోటో షూట్ నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.

  • Apr 14, 2022, 20:23 PM IST
1 /5

సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఎల్లీ అవ్రామ్‌.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తారు. ఈ క్రమంలో తాజా అర్ధనగ్న ఫోటో షూట్ నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.  

2 /5

కెరీర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన ఎల్లీ అవ్రామ్‌తో ఇద్దరు దర్శకులు అసభ్యకరంగా ప్రవర్తించారట. తనతో పడుకుంటావా అని అని కూడా అడిగారట. ఈ విషయాన్ని ఆమె మీడియా ద్వారా వెల్లడించారు.

3 /5

2013లో వచ్చిన మిక్కీ వైరస్ సినిమాతో ఎల్లీ అవ్రామ్ తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆపై కిస్ కిస్కో ప్యార్ కరూన్‌తో పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత నామ్ షబానా, మిస్ మ్యాచ్, బజార్, బుల్ బుల్, మలాంగ్, తదితర చిత్రాల్లో నటించారు.

4 /5

2013లో రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత ఎల్లీ అవ్రామ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తన అందాలతో బిగ్ బాస్ షోకే అందం తెచ్చారు.

5 /5

స్వీడిష్ గ్రీకు-భారతీయ నటి ఎల్లీ అవ్రామ్. అసలు పేరు ఎలిసబెట్ అవ్రామిడౌ గ్రాన్‌లండ్ అయినా వృత్తిపరంగా ఎల్లి అవ్రామ్‌గా అందరిని తెలుసు.