Neha Dhupia Yoga Pics: నేహా దూపియా యోగా పిక్స్.. క‌త్రినా కైఫ్‌ ఫిదా!

Neha Dhupia Latest yoga Images. తాజాగా నేహా దూపియా త‌న కొడుకుతో క‌లిసి యోగా చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఫోటోలపై క‌త్రినా కైఫ్ ల‌వ్ ఎమోజీల‌తో స్పందించారు. 

  • Apr 25, 2022, 21:33 PM IST
1 /6

తాజాగా నేహా దూపియా త‌న కొడుకుతో క‌లిసి యోగా చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఫోటోలపై క‌త్రినా కైఫ్ ల‌వ్ ఎమోజీల‌తో స్పందించారు.   

2 /6

నేహా తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించారు. రాజశేఖర్ హీరోగా నటించిన విలన్,  బాలకృష్ణ హీరోగా వచ్చిన పరమవీర చక్ర సినిమాలో కథానాయికగా నటించారు. 

3 /6

నేహా దూపియాకి సినిమా అవకాశాలు తగ్గడంతో అంగద్ బేడిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్ని షోలకు యాంకర్‌గా చేశారు.

4 /6

జూలీ తర్వాత నేహా దూపియా చాలా సినిమాలు చేశారు. అయితే జూలీ సినిమాకు వచ్చినంత పేరు, క్రేజ్ మరే సినిమాకు రాలేదు.

5 /6

జూలీ (2004) సినిమాతో నేహా దూపియా కుర్రకారుకి నిద్ర లేకుండా చేశారు. ఆ సినిమాతో యావత్ సినీ ప్రపంచాన్ని ఒకసారి తనవైపు తిప్పుకున్నారు. 

6 /6

నేహా దూపియా.. 2002లో మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు. దీంతో బాలీవుడ్ అవకాశాలు తలుపు తట్టాయి. 2003లో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'ఖయామత్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.