Bollywood Bold Actress: బోల్డ్‌నెస్‌లో హద్దులు దాటేస్తున్న బాలీవుడ్ అందాల తారలు వీళ్లే

ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కొంతమంది అందాలతారలు బోల్డ్‌నెస్ విషయంలో అస్సలు తగ్గరు. పోటీ పడతారు ఒకరికొకరు. జీన్స్ బటన్ ఒకటి ఓపెన్ చేసి పోజులివ్వడం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇందులో ముఖ్యంగా దిశా పటానీ, ఉర్ఫీ జావేద్, నియా శర్మ, నిక్కీ తంబోలాలు పోటీ పడుతున్నారు. ఆ ఫోటోలు మీ కోసం..

Bollywood Bold Actress: ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కొంతమంది అందాలతారలు బోల్డ్‌నెస్ విషయంలో అస్సలు తగ్గరు. పోటీ పడతారు ఒకరికొకరు. జీన్స్ బటన్ ఒకటి ఓపెన్ చేసి పోజులివ్వడం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇందులో ముఖ్యంగా దిశా పటానీ, ఉర్ఫీ జావేద్, నియా శర్మ, నిక్కీ తంబోలాలు పోటీ పడుతున్నారు. ఆ ఫోటోలు మీ కోసం..

1 /5

ఉర్ఫీ జావేద్..ఎప్పుడూ తనదైన స్టైల్‌తో అభిమానుల్ని అలరిస్తుంటోంది. ఉర్ఫీ కూడా ఇటీవల తాజా ట్రెండ్ అనుసరిస్తూ..జీన్స్ ప్యాంట్ బటన్ ఓపెన్ చేసి జిప్ కిందకు లాగేసింది.

2 /5

ఇక మరో బోల్డ్ యాక్ట్రెస్ నిక్కీ తంబోలా. ఈమె తన తాజా ఫోటోషూట్‌లో జీన్స్ ప్యాంట్ బటన్ ఓపెన్ చేసి ఫోటోకు పోజులిచ్చింది. ఈ ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది.

3 /5

ఇక బుల్లితెర హాట్ బ్యూటీ నియా శర్మ. సూపర్ బోల్డ్ నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల నియా శర్మ సైతం...జీన్స్ ప్యాంట్ బటన్ ఓపెన్ చేసి ఫోటోషూట్ దిగింది. ఈ ఫోటో కాస్తా వైరల్ అవుతోంది.

4 /5

ఎలీ అవరామ్...తన హాట్‌నెస్‌తో హాట్ ఫోటోలతో ఇంటర్నెట్‌లో వేడి రాజేస్తోంది. తాజాగా జీన్స్ ప్యాంట్ బటన్స్, మొత్తం జిప్ కిందకు లాగేసి...అండర్ వేర్ చూపిస్తూ అందరి మతి పోగొట్టేసింది.

5 /5

దిశా పటానీ తన జీన్స్ ప్యాంట్ బటన్ ఓపెన్ చేసి ఫోటోషూట్ ఇచ్చింది. ఇందులో ఆమె బోల్డ్‌నెస్‌కు అభిమానులు వెర్రెక్కిపోతున్నారు.