Sonakshi Sinha: మత్తు చూపులతో సోనాక్షి సిన్హా వల.. బాలీవుడ్ బ్యూటీ హాట్ ట్రీట్

Sonakshi Sinha Pics: దబాంగ్‌ మూవీతో బాలీవుడ్ తెరకు పరిచయమైంది సోనాక్షి సిన్హా. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక రీసెంట్‌గా జోరుతగ్గించిన ఈ భామ సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్‌తో అలరిస్తోంది. 
 

  • Aug 11, 2023, 22:35 PM IST
1 /5

సోనాక్షి 1987 జూన్ 2న పాట్నాలో జన్మించింది. ఆర్య విద్యా మందిరంలో పాఠశాల విద్యను కంప్లీట్ చేసింది.   

2 /5

తరువాత ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి.. క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. తండ్రి, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న‌ సిన్హా గారాల పట్టిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.   

3 /5

కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. రౌడీ రాథోడ్‌, జోకర్‌, సన్నాఫ్‌ సర్ధార్‌, ఆర్‌.. రాజ్‌కుమార్‌, లింగా, వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌, భుజ్‌ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.  

4 /5

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా సోనాక్షి.. గ్లామర్ షోతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.   

5 /5

లేటెస్ట్‌గా కళ్లు చెదిరే డ్రెస్‌లో అందాల విందుతో ఆకట్టుకుంది. పరువాలు ఒలకబోస్తూ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.