Nora Fatehi: హాలీవుడ్ డ్రెస్సింగ్ స్టైల్‌తో ఆకట్టుకుంటున్న నోరా ఫతేహీ, అస్సలు గుర్తుపట్టలేరు మరి

బాలీవుడ్ స్టైలిష్ నటి, అందార తార నోరా ఫతేహీ. ఇందులో ఏమాత్రం సందేహం అవసరం లేదు. అందంతో పాటు స్టైల్‌తో అందర్నీ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుుడు లేటెస్ట్ ఫోటోలతో అలరిస్తుంటుంది. నోరా ఫతేహీ అందమైన ఫోటోలు మీ కోసం..
  • Jun 12, 2022, 22:24 PM IST

Nora Fatehi: బాలీవుడ్ స్టైలిష్ నటి, అందార తార నోరా ఫతేహీ. ఇందులో ఏమాత్రం సందేహం అవసరం లేదు. అందంతో పాటు స్టైల్‌తో అందర్నీ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుుడు లేటెస్ట్ ఫోటోలతో అలరిస్తుంటుంది. నోరా ఫతేహీ అందమైన ఫోటోలు మీ కోసం..

1 /5

నోరా ఫతేహీ ఇటీవల డ్యాన్స్ దివానే న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. గత ఏడాది విడుదలైన భుజ్ సినిమాలో కీలకపాత్రలో కన్పించింది. 

2 /5

హాలీవుడ్ స్టార్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

3 /5

నలువైపులా పొగ..పొగ మధ్యలో తెల్లటి కురులు విరబోసుకుంటూ స్టైలిష్‌గా పోజులిచ్చింది నోరా ఫతేహి. ఈ ఫోటోల్లో ఉన్నది అసలు నోరా ఫతేహీనేనా అన్పిస్తుంది. గుర్తు పట్టడం కష్టం. 

4 /5

ఇటీవల నోరా ఫతేహీ కొత్త పాట డర్టీ లిటిల్ సీక్రెట్ విడుదైలంది. ఇందులో నోరా స్టైల్ చాలా విభిన్నంగా ఉంది. పూర్తిగా విభిన్న శైలితో పోజులిచ్చింది. 

5 /5

నోరా ఫతేహి ఎప్పుడు తన ప్రత్యేకమైన స్టైల్‌తో అందర్నీ ఆకట్టుకుంటుంటుంది. ఈసారి లేటెస్ట్ ఫోటోషూట్‌లో ఇంకాస్త పీక్స్‌కు చేర్చింది. ఈసారి నోరా ఫతేహీ ఫోటోలు సంచలనంగా మారాయి.