Samantha Bold Pics: శృతి మించిన సమంత హాట్ షో.. ఇలాంటి బోల్డ్ పిక్స్ ఎప్పుడూ చూసుండరు!

Samantha Latest Bold Photos Goes Viral. తాజా ఫోటో షూట్లో సమంత హాట్ షో శృతి మించిపోయింది. కేవలం బ్రా మాత్రమే వేసుకుని అందాలు ఆరబోశారు.
 

  • Jun 12, 2022, 19:52 PM IST
1 /6

తాజా ఫోటో షూట్లో సమంత హాట్ షో శృతి మించిపోయింది. కేవలం బ్రా మాత్రమే వేసుకుని అందాలు ఆరబోశారు. సమంతను ఎప్పుడూ ఇలా చూసుండరు.   

2 /6

సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే సమంత పేరు నిత్యం సోషల్‌ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్రంమలోనే తాజాగా చేసిన సామ్ ఫోటో షూట్ నెట్టింట వైరల్‌గా మారింది.   

3 /6

విడాకుల అనంతరం సామ్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మరోవైపు ఊ అంటావా పాటతో ప్రపంచమంతా పాపులరయ్యారు.   

4 /6

ఏమాయ చేశావే సినిమాతో ప్రేమలో పడ్డ అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లితో ఒక్కటయ్యారు. ఆపై కొద్ది సంవత్సరాలకే విడిపోయి అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. 

5 /6

ఏమాయ చేశావే, బృందావనం, మనం, జాను, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అ ఆ, దూకుడు, జనతా గ్యారేజ్, s/o సత్యమూర్తి, ఓ బేబీ, యూ టర్న్ లాంటి ఎన్నో హిట్ సినిమాలు సమంత ఖాతాలో ఉన్నాయి.   

6 /6

సమంత.. సినీ అభిమానులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2010లో వచ్చిన 'ఏమాయ చేశావే' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే తన అందం, నటనతో కుర్రకారు మనసును దోచుకున్నారు.