Exclusive Photos: కాబుల్ విమాశ్రం వద్ద భారీ పేలుళ్లు...పదుల్లో మృతులు, వందల్లో క్షతగాత్రులు

ఆఫ్ఘనిస్థాన్ విషయంలో ప్రపంచ దేశాలు ఉహించిందే నిజమవుతుంది.. తాలిబన్ల వశమైన ఆఫ్ఘన్  రావణకాష్టంలా రగులుతోంది. కాబుల్ విమానాశ్రయం దగ్గర్లో రెండు చోట్ల  భారీ పేలుళ్లు జరిగాయి. కొన్ని ఎక్స్‎క్లూజివ్ ఫోటోస్ మీ కోసం!

  • Aug 26, 2021, 22:06 PM IST

అమెరికాతో పాటు పలు నాటో దేశాలు హెచ్చరించిన దాని ప్రకారమే కొద్ది సమయంలో కాబుల్ విమాశ్రం వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి. బ్రిటిష్ రక్షణ వర్గాలు తమ సైనికుల్లో ఎవరు మరణించలేదని ప్రకటించిది. ఎంత ప్రాణ నష్టం జరిగిందా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విమానశ్రయం చుట్టూ ఉద్రిక్తత నెలకొంది. 

1 /8

విమానాశ్రయం దగ్గరలోని "అబ్బే గేట్" పేలిన బాంబు పేలిన తరువాత  కాల్పులు జరిగినట్లు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ ట్విట్టర్‌లో ధృవీకరించారు (Photo: Twitter)

2 /8

పేలుళ్ల తరువాత గాయపడ్బండ ధువులను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు..  (Photo: Twitter)

3 /8

 గాయపడిన బంధువులను ఆసుపత్రికి తీసుకెల్లటానికి అంబులెన్స్ అందుబాటులో లేక తోపుడు బండిలో తీసుకెళ్తున్న ఆఫ్ఘన్ వాసి... (Photo: Twitter)

4 /8

అంబులెన్స్ అందుబాటులో లేని కారణంగా భాదితురాలిని మునిసిపాలిటి తోపుడు బండిలో తీసుకెళ్తున్న ఆఫ్ఘన్ వాసి.. (Photo: Twitter)

5 /8

అఫ్ఘన్ లో జరుగున్న దారుణాలకు ప్రపంచ దేశాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. ఏదైతే జరగొద్దు అనుకున్నాయో అవే జరగటం ప్రజలందరినీ కన్నీటి పర్యంతానికి గురి చేస్తుంది.  (Photo: Twitter)

6 /8

బాంబు పెడులుడులో గాయపడిన వ్యక్తి స్వతహాగా వెళ్తున్న దృశ్యం... ఈ ఫోటో అందరిని కలచి వేస్తుంది..   (Photo: Twitter)

7 /8

బాంబు పెడులుడులో  గాయపడిన వ్యక్తికి సాయం చేస్తున్న 15 ఏళ్ల బాలుడు.. ఆ బాలుడు క్షతగాత్రుని బంధువా? లేక అజ్ఞాత వ్యక్తో తెలియాల్సి ఉంది.  (Photo: Twitter)

8 /8

మరో పేలుడు సంబవించిన "బారన్ హోటల్" వద్ద ఉద్రిక్త పరిస్థితులు..క్షతగాత్రులను తరలిస్తున్న సిబ్బంది. (Photo: Twitter)