Kabul Airport Reopening: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ బలగాల ఉపసంహరణ అనంతరం కాబూల్ విమానాశ్రయాన్ని తాలిబన్లు మూసివేశారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబూల్ విమానాశ్రయాన్ని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Kabul Bomb Blast Issue: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లకు..అమెరికన్లకు వైరం పెరుగుతోంది. కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ఘటనకు ప్రతీకారంగా అమెరికా జరిపిన ద్రోన్ దాడుల్ని తాలిబన్లు ఖండించారు. ఏకపక్ష నిర్ణయాలంటూ మండిపడ్డారు.
Afghanistan Issue: ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ విమానాశ్రయంపై దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా బలగాల ఉపసంహరణ గడువుకు మరో 24 గంటలు మిగిలున్న నేపధ్యంలో ఉగ్రదాడులు మళ్ళీ జరిగే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు.
Kabul Blast: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి దద్దరిల్లింది. కాబూల్ విమానాశ్రయం సమీపంలో మరో పేలుడు సంభవించింది. దాడిలో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది.
Afghan Crisis:ఆఫ్ఘన్ డెడ్‌లైన్ సమీపిస్తోంది. గడువు సమీపించే కొద్దీ ఆఫ్ఘన్ పరిణామాలపై టెన్షన్ పెరుగుతోంది. ఆఫ్ఘన్ ప్రజలు దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. మరోవైపు విమానాశ్రయాన్ని తాలిబన్లు దిగ్భంధిస్తున్నారు.
Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లో డెడ్‌లైన్ సమీపిస్తోంది. మరో మూడు రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తి కావల్సిందే. అందుకే దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు ఇప్పుడు రోడ్లన్నీ బ్లాక్ చేస్తున్నారు.
Kabul Airport: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. తాలిబన్లు ఆఫ్ఘన్ నేలను హస్తగతం చేసుకన్న తరువాత దేశంలో హింస రగులుతోంది. తాజాగా కాబూల్ విమానాశ్రయం వద్ద జంటపేలుళ్లు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ విషయంలో ప్రపంచ దేశాలు ఉహించిందే నిజమవుతుంది.. తాలిబన్ల వశమైన ఆఫ్ఘన్ రావణకాష్టంలా రగులుతోంది. కాబుల్ విమానాశ్రయం దగ్గర్లో రెండు చోట్ల భారీ పేలుళ్లు జరిగాయి. కొన్ని ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్ మీ కోసం!
Joe Biden: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల సహకారం కావాలంటున్నారు బిడెన్.
Mission Kabul: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమయ్యాక ఇప్పుడు మిషన్ కాబూల్‌పై అందరి దృష్టి పడింది. మిషన్ కాబూల్ ప్రకారం తరలింపు ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి చేయలనే విషయంపై స్పష్టత వచ్చింది.
Panjshir Army: ఆఫ్ఘనిస్తాన్ దేశంపై ఆధిపత్యం చెలాయించిన తాలిబన్లకు ఆ ఒక్కచోట మాత్రం ప్రతిఘటన ఎదురవుతోంది. తాలిబన్లకు ఎదురుదెబ్బ భారీగా తగిలింది. పెద్దఎత్తున ప్రాణనష్టం కూడా సంభవించిందని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..
Kabul Stampede: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆఫ్ఘన్ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయం వద్దకు పెద్దఎత్తున జనం చేరుకున్న క్రమంలో భారీగా తొక్కిసలాట జరిగి..ప్రాణనష్టం సంభవించింది.
Afghanistan: తాలిబన్ల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు ఆఫ్గాన్ పౌరులు చేయని ప్రయత్నం లేదు. వారు సాయం కోసం చేస్తున్న ఆర్తనాదాలు అమెరికా, యూకే సైనికులు సైతం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
Talibans Press Meet: ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు తొలిసారిగా మీడియా మందుకొచ్చారు. కీలక అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఆందోళన కల్గిస్తున్న పలు అంశాలపై వివరణ ఇచ్చారు. తాలిబన్ల మీడియా సమావేశంలో ముఖ్య విశేషాలివీ
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ రణం ముగిసింది. ఆ నేల ఇప్పుడు మరోసారి తాలిబన్ల వశమైంది. దేశంలో పరిణామాలు వేగంగా మారుతుండటంతో ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఆఫ్ఘన్ గగనతలం ఇప్పుడు ప్రయాణ నిషిద్దమైంది.
Kabul Airport: కాబూల్ సరిహద్దులన్నీ దాదాపు మూసుకుపోయాయి. దీంతో కాబూల్ నుంచి బయటకు వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కేవలం విమాన మార్గమే దిక్కు. జనాలతో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కిక్కిరిసిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.