Chennai Floods Pics: చెన్నైను ముంచెత్తిన వరద దృశ్యాలు, అంతా జలమయం

తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. నగరం నీట మునిగిపోయింది. 12 గంటల్లోనే 23సెంటీమీటర్ల వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై వీధులు నదులను తలపిస్తున్నాయి. చెంబరబాక్కం, పూండి, పుళల్‌ రిజర్వాయర్ల నుంచి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది. ఉత్తర, దక్షిణ చెన్నై నీటమునిగిపోయాయి. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడనుండటంతో వాతావరణ శాఖ. చెన్నై తీర ప్రాంత జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. అటు చెన్నై ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై వరదనీరు చేరింది.  ఆ దృశ్యాలు ఇప్పుడు మీ కోసం

Chennai Floods Pics: తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. నగరం నీట మునిగిపోయింది. 12 గంటల్లోనే 23సెంటీమీటర్ల వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై వీధులు నదులను తలపిస్తున్నాయి. చెంబరబాక్కం, పూండి, పుళల్‌ రిజర్వాయర్ల నుంచి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది. ఉత్తర, దక్షిణ చెన్నై నీటమునిగిపోయాయి. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడనుండటంతో వాతావరణ శాఖ. చెన్నై తీర ప్రాంత జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. అటు చెన్నై ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై వరదనీరు చేరింది.  ఆ దృశ్యాలు ఇప్పుడు మీ కోసం

1 /16

2 /16

3 /16

4 /16

5 /16

6 /16

7 /16

8 /16

9 /16

10 /16

11 /16

12 /16

13 /16

14 /16

15 /16

16 /16