Chiranjeevi Padma Vibhushan: ప‌ద్మ విభూష‌ణ్ స‌హా చిరంజీవి కెరీర్‌లో అందుకున్న అవార్డులు ఇవే..

Megastar Chiranjeevi :  తాజాగా చిరంజీవి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా దేశ రెండో అత్యున్న‌త పౌర పుర‌స్కార‌మైన ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు అందుకున్నారు. ఈ నేప‌థ్యంలో చిరు త‌న కెరీర్‌లో అందుకున్న అవార్డుల విష‌యానికొస్తే..

1 /6

2024లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ప‌ద్మ‌ విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి

2 /6

2022లో ఇండియ‌న్ ఫిల్మ్ ప‌ర్స‌నాలిటీ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు అందుకున్న మెగాస్టార్

3 /6

2006లో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప‌ద్మ భూష‌ణ్ అవార్డు

4 /6

ఉత్త‌మ న‌టుడిగా ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ నుంచి మూడు నంది అవార్డులు  

5 /6

2016లో ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్  అవార్డు

6 /6

బెస్ట్ యాక్ట‌ర్‌గా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి