Vishwambhara update: విశ్వంభర.. సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర టీజర్ ఎన్నో నెగటివ్ రివ్యూస్ ని తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో గ్రాఫిక్స్ మరీ చిన్న పిల్లల సినిమాల లాగా ఉన్నాయని.. ఈ చిత్రం కూడా చిరంజీవి కెరియర్లో .. ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు రాసాగాయి.
Vishwambhara teaser trolls: చిరంజీవి సినిమా విశ్వంభర టీజర్.. దసరా కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పైన మెగా అభిమానులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాకి బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన వశిష్ట దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు మెగా అభిమానులు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ మాత్రం వీళ్లందరిని నిరాశకు గురిచేసింది.
2025 Tollywod Most Awaited Movies: 2025లో అపుడే చాలా చిత్రాలు రిలీజ్ డేట్ ప్రకటించుకున్నాయి. కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయితే.. మరికొన్ని చిత్రాలు తన విడుదల తేదిని కన్ఫామ్ చేసుకున్నాయి. 2025లో తెలుగులో రాబోతున్న బిగ్ స్టార్ హీరోస్ సినిమాల విషయానికొస్తే..
Vishwambhara New Release Date: చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. దసరా సందర్భంగా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే.. 2025లో సంక్రాంతి సీజన్ కు ముందుగా బెర్త్ కన్ఫామ్ చేసుకున్న చిరంజీవి.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసారు.
Chiranjeevi Dupe: చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అక్కర్లేదు. డాన్స్, ఫైట్స్ తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఎంతటి కథానాయకుడు అయినా.. కొన్ని సీన్స్ లో డూప్ నటించాల్సిందే. ఇక మెగాస్టార్ కు గత మూడు దశాబ్దాలుగా ఓ వ్యక్తి డూప్ గా నటిస్తున్నరు. ఇంతకీ ఎవరంటే..
Chiranjeevi as Hanuman: చిరంజీవి.. రామ భక్త హనుమాన్ భక్తుడన్న సంగతి ఎవరు అడిగినా చెబుతారు. శివ శంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారడం వెనక హనుమంతుడి ఆశీర్వాదాలే ఉన్నాయని చిరు పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఇక ఆయన ఇష్టదైవం కూడా హనుమంతుడే. ఇక తన ఇష్టదైవమైన హనుమంతుడి వేషాన్ని ఓ సినిమాలో వేసారు. అంతేకాదు త్వరలో మరో సినిమాలో ఆ వేషం వేయబోతున్నారు.
Chiranjeevi Commercial Add: మెగా స్టార్ చిరంజీవి చాలా యేళ్ల మరోసారి కొత్త కమర్షియల్ యాడ్ లో కనిపించారు. దానికి సంబంధించిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అభిమానులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఫ్యాన్స్ కు చిరంజీవి అంటే దైవంతో సమానం. రీసెంట్ గా చిరు బర్త్ డే సందర్భంగా ఓ అభిమాని చిరు ఆయు:ఆరోగ్యాలతో వర్ధిల్లాలంటూ పొర్లు దండాలతో తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి తన వీరాభిమాన్ని చాటుకున్నాడు.
Vishwambhara: ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగ రోజు. అంతేకాదు అభిమానుల కోసం చిరంజీవి ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. ఈ రోజు చిరు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ‘విశ్వంభర’ సినిమా నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో అందుకున్నాడు. కానీ చిరు ఇమేజ్ కు అది సరిపోలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోకపోవడంతో ఇపుడు మెగాస్టార్ ఆశలన్ని ‘విశ్వంభర’ మూవీపైనే పెట్టుకున్నాడు.
Chiranjeevi blockbluster movies: మెగాస్టార్గా చిరు ఎదగగడం వెనక ఎంతో కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి. అంతేకాదు డాన్సులు, ఫైట్స్ తో పాటు నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయికగా నిలిచిపోయారు. ఈయన కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగాఫ్యాన్స్ కు పండగే. ఈయనకు తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. ఈ పుట్టినరోజున చిరంజీవి అభిమానులకు ఒకటికి రెండు సర్ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్న చిరంజీవి.. తన కొత్త సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తారా.. ? లేదా అనేది చూడాలి.
Chiranjeevi - Vishwambhara: ‘విశ్వంభర’ సినిమా తర్వాత చిరంజీవి ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. అసలు ఏ సినిమా ఓకే చేయలేదా.. ఏ సినిమా పడితే అది చేస్తే మొదటికే మోసం వస్తుందని చిరు.. ఒప్పుకోలేదా.. ? సినిమాల విషయంలో అసలు మెగాస్టార్ మనసులో ఏముంది.
Chiranjeevi Birthday Treats: ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే మెగాభిమానులకు పండగే. ఈ సారి మెగా ఫ్యాన్స్ కు ఒకటికి మూడు ట్రీట్లు రెడీగా ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఆ ట్రీట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. కానీ ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మాత్రం త్రిపాత్రిభనయం చేసారు. అంటే మూడు పాత్రల్లో నటించారు. అయితే.. ఈ సినిమా కంటే ముందు ఓ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
Prabhas - Chiranjeevi: చిరంజీవి.. ఏజ్ 70కు దగ్గర పడుతున్న సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠతో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి ఓ మెగా ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Akshay Kumar: మెగాస్టార్ చిరంజీవి బాటలో వెళ్లి దారుణంగా దెబ్బ తిన్న అక్షయ్ కుమార్. ఏంటి.. మెగాస్టార్ రూట్లో వెళ్లి.. బాలీవుడ్ ఖిలాడి దారుణంగా దెబ్బ తినడమేమిటి ? అని డౌట్ పడుతున్నారా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.