IPL 2020: దుబాయ్ చేరుకున్న ఐపిఎల్ బ్లాస్టింగ్ ప్లేయర్ క్రిస్ గేల్

  • Aug 28, 2020, 17:32 PM IST

 

వెస్టిండీస్ బ్లాస్టింగ్ ప్లేయర్.. ఐపిఎల్ లో ఎక్కువ మంది ఇష్టపడే క్రిస్ గేల్ గేల్ యూఏఈ చేరుకున్నాడు

1 /5

కరోనావైరస్ బారిన పడ్డ ఉసేన్ బోల్ట్ పుట్టిన రోజు పార్టీకి అటెండ్ అయిన క్రిస్ గేల్ కరోనాపరిక్షల్లో పాస్ అయ్యాడు. అంటే నెగెటీవ్ వచ్చింది అని తెలిపాడు.

2 /5

ఐపిఎల్ ఆడేందుకు ఫ్లైట్ ఎక్కిన క్రిస్ గేల్ దానికి సంబంధించి ఫ్లైట్ జర్నీ ఫోటోలు షేర్ చేశాడు.

3 /5

  క్రిస్ గేల్ చాలా కాలం నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. చివరి సారిగా జనవరీలో క్రికెట్ ఆడాడు క్రిస్ గేల్. సిపీఎల్ నుంచి అనివార్య కారణాల వల్ల దూరం అయ్యాడు.

4 /5

ఈ లోటు మొత్తాన్ని ఐపిఎల్ లో బాగా ఆడి ఆ లోటును పూర్తి చేయాలి అని అనుకుంటున్నాడు క్రిస్.  

5 /5

ఐపిఎల్ రారాజు క్రిస్ గేల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున బరిలోకి దిగనున్నాడు.