ipl 2020

IPL 2020: KKRపై విజయం సాధించిన ముంబై ఇండియన్స్

IPL 2020: KKRపై విజయం సాధించిన ముంబై ఇండియన్స్

కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) అద్భుతమైన బ్యాటింగ్ వల్ల ముంబై ఇండియన్స్ ( Mumbai Indian ) మరో విజయం సాధించింది. అదే సమయంలో జస్ప్రీత్ బూమ్రా, ట్రెంట్ బోల్డ్ లు బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. 

Sep 24, 2020, 01:14 AM IST
World Cup 2011: ధోనీ లాస్ట్ బాల్ సిక్స్ తరువాత.. బాల్ మిస్.. వెతికిపెట్టిన గవాస్కర్

World Cup 2011: ధోనీ లాస్ట్ బాల్ సిక్స్ తరువాత.. బాల్ మిస్.. వెతికిపెట్టిన గవాస్కర్

అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni )  రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

Sep 23, 2020, 10:49 PM IST
CSK vs RR: MS Dhoni: అంపైర్లతో మళ్లీ వాగ్వివాదానికి దిగిన ఎంఎస్ ధోనీ.. అసలేం జరిగింది?

CSK vs RR: MS Dhoni: అంపైర్లతో మళ్లీ వాగ్వివాదానికి దిగిన ఎంఎస్ ధోనీ.. అసలేం జరిగింది?

 MS Dhoni loses cool again | మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరున్న ఎంఎస్ ధోనీ కేవలం రెండో మ్యాచ్‌లోనే సహనం కోల్పోయి అంపైర్లతో వాగ్వివాదానికి దిగేసరికి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.

Sep 23, 2020, 01:12 PM IST
Andre Russell: కెమెరాను షేక్ చేసిన రస్సేల్ షాట్

Andre Russell: కెమెరాను షేక్ చేసిన రస్సేల్ షాట్

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ నిర్వహణకు బీసీసీఐ యూఏఈను ( UAE ) ఎంచుకుంది. దానికి తగిన విధంగానే దుబయి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

Sep 23, 2020, 01:08 AM IST
RR vs CSK match Highlights: ధోనీ సేనపై గెలిచిన Rajasthan Royals.. గెలిపించింది ఎవరు ? ఓడించింది ఎవరు ?

RR vs CSK match Highlights: ధోనీ సేనపై గెలిచిన Rajasthan Royals.. గెలిపించింది ఎవరు ? ఓడించింది ఎవరు ?

ఐపీఎల్‌ 2020లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌ ( Rajasthan Royals ), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్థాన్ 16 పరుగుల తేడాతో గెలిచి తన సత్తా చాటుకుంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది.

Sep 23, 2020, 12:25 AM IST
IPL 2020: హైదరాబాద్ జట్టుకు షాక్.. టోర్నికి మార్ష్ దూరం

IPL 2020: హైదరాబాద్ జట్టుకు షాక్.. టోర్నికి మార్ష్ దూరం

ఐపీఎల్‌-2020 13వ సీజన్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ( sunrisers hyderabad) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ముందే ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు నుంచి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరమయ్యాడు.

Sep 22, 2020, 04:02 PM IST
CSKvsRR: కరోనా నుంచి కోలుకున్న సీఎస్కే కీలక ఆటగాడు

CSKvsRR: కరోనా నుంచి కోలుకున్న సీఎస్కే కీలక ఆటగాడు

డిఫెండింగ్ ఛాంపియన్, పటిష్ట ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి ఊపు మీదుంది. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కరోనా నుంచి కోలుకున్నాడు.

Sep 22, 2020, 12:50 PM IST
Vijay Shankar Duck Out in IPL: విజయ్ శంకర్‌ను అలా బోల్తా కొట్టించా: యుజువేంద్ర చహల్

Vijay Shankar Duck Out in IPL: విజయ్ శంకర్‌ను అలా బోల్తా కొట్టించా: యుజువేంద్ర చహల్

Vijay Shankar Duck Out in IPL  |  కీలక సమయంలో ఆర్సీబీ బౌలర్ యుజువేంద్ర చహల్ (Yuzvendra Chahal) తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు విజయాన్ని అందించాడు. రెండు వరుస బంతుల్లో వికెట్లు తీసిన ఆర్సీబీ బౌలర్ చహల్ మ్యాచ్ అనంతరం తెలిపాడు.

Sep 22, 2020, 10:57 AM IST
Devdutt Padikkal in IPL : ఐపిఎల్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ.. ఎవరీ దేవ్‌దత్ పడిక్కల్ ?

Devdutt Padikkal in IPL : ఐపిఎల్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ.. ఎవరీ దేవ్‌దత్ పడిక్కల్ ?

Devdutt Padikkal cricket career : దేవ్‌దత్ పడిక్కల్... ఐపిఎల్ 2020లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( SRH vs RCB IPL match 3) జట్ల మధ్య సోమవారం జరిగిన 3వ మ్యాచ్‌లో పడిక్కల్ ఫస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ ( Half century ) చేయడం ద్వారా ప్రస్తుతం క్రికెట్ ప్రియుల కళ్లలో పడిన ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్.

Sep 22, 2020, 08:23 AM IST
3D Player Vijay Shankar: ఒక్క బంతికి 10 పరుగులు ఇచ్చిన విజయ్ శంకర్

3D Player Vijay Shankar: ఒక్క బంతికి 10 పరుగులు ఇచ్చిన విజయ్ శంకర్

ఈ మ్యాచ్‌లో అనవసర రనౌట్ తప్పిదాలు, మిచెల్ మార్ష్ గాయపడటం, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ (Vijay Shankar) రాణించకపోవడం సన్‌రైజర్స్ ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు.

Sep 22, 2020, 08:22 AM IST
SRH vs RCB, IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరుని గెలిపించింది ఎవరు ?

SRH vs RCB, IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరుని గెలిపించింది ఎవరు ?

ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ( SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపిఎల్‌లో తొలిసారిగా ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) చెలరేగిపోయాడు.

Sep 22, 2020, 06:44 AM IST
Virat Kohli: ఈ మ్యాచు గెలిస్తే కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేస్తాడు

Virat Kohli: ఈ మ్యాచు గెలిస్తే కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేస్తాడు

క్రికెట్ ప్రేమికుల ఫేవరిట్ గేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ ( IPL 2020 ) సీజన్ ఇటీవలే ప్రారంభం అయింది.

Sep 21, 2020, 06:54 PM IST
SRH VS RCB: సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ లో ఎవరి బలం ఎంత ?

SRH VS RCB: సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ లో ఎవరి బలం ఎంత ?

మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ( Royal Challengers Bengalore ), సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunriser Hyderabad ) మధ్య ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) మూడో మ్యాచు ప్రారంభం కానుంది. 

Sep 21, 2020, 06:12 PM IST
Virender Sehwag: ఆ అంపైర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం

Virender Sehwag: ఆ అంపైర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం

అంపైర్ల తప్పిదాన్ని కింగ్స్ పంజాబ్ (Kings XI Punjab) మాజీ క్రికెటర్, మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఎత్తిచూపాడు. తమ జట్టుకు జరిగిన (Short Run) అన్యాయాన్ని ఎండగట్టాడు. 

Sep 21, 2020, 12:17 PM IST
KXIP Short Run: పంజాబ్ కొంప ముంచిన షార్ట్ రన్.. అంపైర్ల తప్పిదానికి భారీ మూల్యం

KXIP Short Run: పంజాబ్ కొంప ముంచిన షార్ట్ రన్.. అంపైర్ల తప్పిదానికి భారీ మూల్యం

రెండో రోజే అసలైన మజాను అందించింది. రెండో మ్యాచ్‌లోనే సూపర్ ఓవర్‌కు దారి తీసి క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని అందించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అంపైర్ తప్పిదానికి (KXIP Short Run) బలైంది.

Sep 21, 2020, 11:37 AM IST
Ashwin Injury: ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్ న్యూస్

Ashwin Injury: ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్ న్యూస్

తమ తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings Xi Punjab)పై ‘సూపర్’ విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). తర్వాతి మ్యాచ్‌కు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin Injury) సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

Sep 21, 2020, 10:29 AM IST
IPL 2020: ఈ రికార్డుకు 23 పరుగులు దూరంలో KXIP కెప్టెన్

IPL 2020: ఈ రికార్డుకు 23 పరుగులు దూరంలో KXIP కెప్టెన్

భారత క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్, ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ (KXIP) కెప్టెన్ కెఎల్ రాహుల్ కు ఐపిఎల్ 2020 (IPL 2020) ఎంతో ప్రత్యేకం. 

Sep 20, 2020, 08:46 PM IST
Delhi Capitals: దుబాయ్ స్టేడియానికి బయలుదేరిన ఢిల్లీ ఆటగాళ్లు

Delhi Capitals: దుబాయ్ స్టేడియానికి బయలుదేరిన ఢిల్లీ ఆటగాళ్లు

దుబాయ్ వచ్చి క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఢిల్లీ టీమ్ (Delhi Capitals) విజయవంతంగా తమ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది. దుబాయ్ హోటల్‌లో బస చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి బయలుదేరింది.

Sep 20, 2020, 06:28 PM IST
Chris Gayle: అరుదైన రికార్డుకు చేరువలో క్రిస్ గేల్

Chris Gayle: అరుదైన రికార్డుకు చేరువలో క్రిస్ గేల్

కరీబియన్ ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ (Chris Gayle) అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. మరో 16 పరుగులు సాధిస్తే రెండో విదేశీ క్రికెటర్‌గా నిలవనున్నాడు.

Sep 20, 2020, 05:30 PM IST