Creative Family: ఈ ఫ్యామిలీ ఫోటోషూట్ చూస్తే వావ్ అనాల్సిందే
Sep 28, 2020, 18:32 PM IST
ప్రతీ కుటుంబం ఒక నందనవనం. ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోం ఎక్కువ అవడంతో చాలా మంది పని చేస్తూనే కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతున్నారు. ఇలా టైమ్ స్పెండ్ చేస్తున్న సమయంలో కొన్ని కుటుంబాలు ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.