Navratri 2020 : ఈ ఏడాది నవరాత్రులకు గుజరాతీ కళాకారులు ఇలా సిద్ధం అవుతున్నారు

  • Sep 27, 2020, 18:21 PM IST

నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహించడంలో గుజరాత్ తీరే వేరు. అయితే కరోనావైరస్ వల్ల ఈ సారి చాలా విషయాలు మారిపోయాయి.  అందులో నవరాత్రుల వేడుకలు కూడా మినహాయింపు కాదు. ఈ సారి కళాకారులు నవరాత్రులకు ఎలా సిద్ధం అయ్యారో చూడండి

1 /5

2 /5

3 /5

4 /5

5 /5