Makar Sankranthi Rangoli Designs: సులభంగా ముగ్గులు వేసిన వీటితో డెకరేట్ చేస్తే ఆ అందమే వేరు..!

makar sankranthi rangoli: సులభంగా ముగ్గులు వేసి డెకరేట్ చేయడం కోసం..ఈ మకర సంక్రాంతి రంగోలి డిజైన్‌లు 2025.. ట్రై చేయండి

1 /7

సులభంగా ముగ్గులు వేసి కూడా వాటిని ఎంతో అందంగా చేయొచ్చు అని మీకు తెలుసా..? అవును స్టెన్సిల్స్ ఉపయోగించి చిన్న ముగ్గులు వేసుకొని కింద చెప్పే చిట్కాలు ఫాలో అవ్వండి.

2 /7

ముందుగా ముగ్గులు వేసాక..ఆకర్షణీయమైన రంగులను ఉపయోగించండి. నీలం, పసుపు, ఎరుపు రంగులు ముగ్గుల్ని మరింత అందంగా చేస్తాయి.    

3 /7

ముగ్గుల్లో చిన్న దీపాలు, పువ్వులు, కుంకుమ లాంటివి పెట్టడం వల్ల ముగ్గుల..అందం పెరుగుతుంది.  

4 /7

పువ్వుల రెక్కలతో ముగ్గుని డెకరేజ్ చేస్తే అవి ఎంతో అందంగా ఉంటాయి.

5 /7

లేదంటే పెద్ద పెద్ద బంతి పువ్వులు, చామంతి పువ్వులు పెట్టినా కానీ ముగ్గులు అందంగా కనిపిస్తాయి.

6 /7

ముఖ్యంగా పసుపు లేదా ఆరంజ్ బంతి పువ్వులు ఉపయోగించి.. అందమైన ముగ్గుగా తయారు చేసుకోవచ్చు. 

7 /7

లేదంటే ఏదైనా చాలా సులభంగా ఉండే ముగ్గు వేసి.. దాని చుట్టూ దీపాలు రోజా పువ్వులు పెట్టిన కానీ ఎంతో అందంగా కనిపిస్తుంది.