English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Gratuity

Gratuity News

Gratuity Limit Hiked: ఉద్యోగులకు అదిరిపోయే బొనంజా.. గ్రాట్యుటీ లిమిట్‌లో బంపర్ పెరుగుదల
Gratuity May 22, 2025, 05:23 PM IST
Gratuity Limit Hiked: ఉద్యోగులకు అదిరిపోయే బొనంజా.. గ్రాట్యుటీ లిమిట్‌లో బంపర్ పెరుగుదల
Gratuity Limit Hiked to Defence Personnel: కేంద్ర ప్రభుత్వంలో నిర్దిష్ట విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వేతన సవరణకు సంబంధించిన ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం త్వరలోనే ముగియనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 01.01.2016న లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన లేదా మరణించిన కమిషన్డ్ ఆఫీసర్లు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, ఇతర ర్యాంకులకు సవరించిన పరిమితి అమలు చేసింది. మే 14, 2025న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. సవరించిన పరిమితి అన్ని రకాల గ్రాట్యుటీలకు వర్తిస్తుంది.  
8th Pay Commission Gratuity: ఉద్యోగులకు జాక్‌పాట్, 8వ వేతన సంఘంతో గ్రాట్యుటీ, జీతం ఎన్ని రెట్లు పెరుగుతుందో తెలుసా
8th Pay Commission Jan 25, 2025, 06:57 PM IST
8th Pay Commission Gratuity: ఉద్యోగులకు జాక్‌పాట్, 8వ వేతన సంఘంతో గ్రాట్యుటీ, జీతం ఎన్ని రెట్లు పెరుగుతుందో తెలుసా
8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా ఆనందంగా ఉన్నారు. 8వ వేతన సంఘంతో కేవలం జీతాలు మాత్రమే కాకుండా డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ, గ్రాట్యుటీ కూడా భారీగా పెరగనుంది. ఎంత పెరుగుతాయి, ఏ మేరకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం.
Retirement Benefits: ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల కీలక అడుగు.. రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ కోసం న్యాయపోరాటం
govt employees Jan 11, 2025, 03:42 PM IST
Retirement Benefits: ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల కీలక అడుగు.. రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ కోసం న్యాయపోరాటం
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు గడ్డుగా మారుతోంది. ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తామని గొప్పగా ప్రకటించిన రేవంత్‌ రెడ్డి మాట తప్పాడు. ఇప్పుడు ఏ శాఖలో కూడా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించడం లేదు. ఇక దీనికి తోడు పదవీ విరమణ పొందుతున్న మాజీ ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కడం లేదు. సుదీర్ఘకాలంగా పదవీ విరమణ ప్రయోజనాలు బకాయి పడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనయిన మాజీ ఉద్యోగులు ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Gratuity Calculator: బడ్జెట్‌లో గ్రాట్యుటీపై కేంద్రం అదిరిపోయే ప్రకటన..! గ్రీన్‌సిగ్నల్ వస్తే ఉద్యోగులకు పండగే..
Gratuity Jan 8, 2025, 04:44 PM IST
Gratuity Calculator: బడ్జెట్‌లో గ్రాట్యుటీపై కేంద్రం అదిరిపోయే ప్రకటన..! గ్రీన్‌సిగ్నల్ వస్తే ఉద్యోగులకు పండగే..
Gratuity Calculation Rules: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా బడ్జెట్ కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్ లేదా పబ్లిక్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ట్రేడ్ యూనియన్లు తమ డిమాండ్స్‌ను పంపించాయి. మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఐదేళ్లు కంటిన్యూగా పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ లేదా కంపెనీకి రాజీనామా చేసే ఉద్యోగుల గ్రాట్యుటీ మరింత పెరిగే అవకాశం ఉంది.  
Gratuity Nominee: గ్రాట్యుటీ నామినీ అవసరమేంటి, ఎలా ఎంచుకోవాలి
Gratuity Nov 25, 2024, 04:13 PM IST
Gratuity Nominee: గ్రాట్యుటీ నామినీ అవసరమేంటి, ఎలా ఎంచుకోవాలి
Gratuity Nominee: గ్రాట్యుటీ అనేది ఉద్యోగులకు అత్యంత కీలకమైంది. రిటైర్మెంట్ సమయంలో లేదా రిజైన్ చేసినప్పుడు పీఎఫ్‌తో పాటు లభించే మరో ప్రయోజనం. గ్రాట్యుటీ విషయంలో కొన్ని కీలకమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అందులో ముఖ్యమైంది నామినీ. 
Anganwadi: ఏపీ ప్రభుత్వం బంపర్‌ బొనాంజా.. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ
Bumper Bonanza Nov 18, 2024, 08:21 PM IST
Anganwadi: ఏపీ ప్రభుత్వం బంపర్‌ బొనాంజా.. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ
AP Anganwadi Workers Gets Gratuity: ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు భారీ శుభవార్త వినిపించింది. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఒక బంపర్‌ బొనాంజా ప్రకటించింది.
Gratuity Calculation: గ్రాట్యుటీ ఫార్ములా ఏంటి, ఎలా లెక్కిస్తారు , ఎంత వస్తుందో తెలుసా
Gratuity Oct 26, 2024, 09:16 PM IST
Gratuity Calculation: గ్రాట్యుటీ ఫార్ములా ఏంటి, ఎలా లెక్కిస్తారు , ఎంత వస్తుందో తెలుసా
ప్రభుత్వ ఉద్యోగి అయినా లేక ప్రైవేట్ ఉద్యోగి అయినా దీర్ఘకాలం ఓ సంస్థలో పనిచేసినప్పుడు గ్రాట్యుటీ రూపంలో గిఫ్ట్ లభిస్తుంది. అయితే చాలామందికి ఈ గ్రాట్యుటీ విషయంలో సందేహాలుంటాయి. గ్రాట్యుటీ ఎంతకాలానికి వర్తిస్తుంది, ఎవరెవరికి, ఎంత చెల్లిస్తారు, ఎలా లెక్కిస్తారనేది తెలుసుకోవల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Gratuity Updates: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్ పాట్, గ్రాట్యుటీ 25 లక్షలకు పెంపు
Gratuity Sep 14, 2024, 01:59 PM IST
Gratuity Updates: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్ పాట్, గ్రాట్యుటీ 25 లక్షలకు పెంపు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, గ్రాట్యుటినీ భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీని 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
7th Pay Commission: డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేం పెరుగుతాయో తెలుసా
7th Pay Commission May 5, 2024, 01:23 PM IST
7th Pay Commission: డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేం పెరుగుతాయో తెలుసా
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ 50 శాతానికి చేరుకోవడంతో హెచ్ఆర్ఏ నుంచి గ్రాట్యుటీ వరకూ ఇంకా చాలా ప్రయోజనాలు అందనున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.  
Gratuity Rules: గ్రాట్యుటీ అంటే ఏమిటి, ఎంత కట్ అవుతుంది, ఎప్పుడు చేతికి అందుతుంది
Gratuity Apr 3, 2024, 03:10 PM IST
Gratuity Rules: గ్రాట్యుటీ అంటే ఏమిటి, ఎంత కట్ అవుతుంది, ఎప్పుడు చేతికి అందుతుంది
Gratuity Rules: గ్రాట్యుటీ అనేది ఉద్యోగులకు వర్తించేది. ఉద్యోగ విరమణ సమయంలో చేతికి అందే మొత్తం ఇది. మీ జీతం నుంచే నెల నెలా కట్ అవుతుంటుంది. చాలామందికి గ్రాట్యుటీ గురించి పూర్తి సమాచారం తెలియదు. ఆ వివరాలు మీ కోసం..
Gratuity and Pension Rule: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక.. కీలక నిబంధనల్లో మార్పు
7th Pay Commission Jun 29, 2023, 12:08 PM IST
Gratuity and Pension Rule: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక.. కీలక నిబంధనల్లో మార్పు
New Rules For Gratuity and Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్‌, గ్రాట్యుటీ నిబంధనల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇక నుంచి ఉద్యోగులు జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే..?  
7th Pay Commission: ఉద్యోగుల పనివేళలు 12 గంటలకు, కానీ టేక్ హోమ్ శాలరీ తగ్గింపు
7th Pay Commission Apr 16, 2021, 01:02 PM IST
7th Pay Commission: ఉద్యోగుల పనివేళలు 12 గంటలకు, కానీ టేక్ హోమ్ శాలరీ తగ్గింపు
  ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల పనివేళలు, జీతం, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ లాంటి వివరాలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్ని జాతీయ మీడియాల కథనం ప్రకారం.. ఉద్యోగుల టేక్ హామ్ శాలరీ తగ్గనుందని తెలుస్తోంది. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్(Provident Fund) మరియు గ్రాట్యుటీ పెరిగినా, టేక్ హోమ్ శాలరీ కచ్చితంగా తగ్గుతుందని రిపోర్టులు చెబుతున్నాయి.  
Salary Reduce from 2021: వచ్చే ఏడాది మీ జీతం తగ్గవచ్చు.. ఎందుకో తెలుసా!
EPF Dec 9, 2020, 06:25 PM IST
Salary Reduce from 2021: వచ్చే ఏడాది మీ జీతం తగ్గవచ్చు.. ఎందుకో తెలుసా!
Take Home Pay May Reduce from Next Year | వేతనాలు 2019 ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను మార్చనుంది. దాని ఫలితంగా ఉద్యోగులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సవరించిన వేతనాలు అందుకోనున్నారు. ఉద్యోగికి కంపెనీ చెల్లించే అలవెన్సుల వాటా పూర్తి ప్యాకేజీలో 50శాతానికి మించరాదని తాజా ప్రతిపాదనలు చేసింది.
Social Security Code 2020: ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త.. ఇక గ్రాట్యూటీ కోసం 5 ఏళ్లు అవసరం లేదు
Gratuity Sep 21, 2020, 11:11 PM IST
Social Security Code 2020: ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త.. ఇక గ్రాట్యూటీ కోసం 5 ఏళ్లు అవసరం లేదు
ఉద్యోగం చేస్తున్న వారికి శుభవార్త. కేవలం ఒక్క సంవత్సరం ఉద్యోగం చేసినా వారికి గ్రాట్యూటీ (Gratuity ) ప్రయోజనాలు కలుగుతాయి.

Trending News

  • Shekhar Kammula: ఆ హీరోయిన్ తో సినిమా చేయడం నేను చేసిన పెద్ద తప్పు: శేఖర్ కమ్ముల
    Shekhar kammula

    Shekhar Kammula: ఆ హీరోయిన్ తో సినిమా చేయడం నేను చేసిన పెద్ద తప్పు: శేఖర్ కమ్ముల

  • PM Modi - Cyprus: ప్రధాని మోడీ  సైప్రస్ పర్యటన.. ఆ రెండు దేశాల వెన్నులో వణుకు..!
    modi cyprus visit
    PM Modi - Cyprus: ప్రధాని మోడీ సైప్రస్ పర్యటన.. ఆ రెండు దేశాల వెన్నులో వణుకు..!
  • Israel Attacks Iran State TV Video: అట్లుంటదీ మరీ.. ఇరాన్ అధికారిక ఛానెల్ పై ఇజ్రాయేల్ మిసైల్ దాడి.. లైవ్ లో యాంకర్ పరుగులు.. వీడియో వైరల్..
    Israel Iran conflict
    Israel Attacks Iran State TV Video: అట్లుంటదీ మరీ.. ఇరాన్ అధికారిక ఛానెల్ పై ఇజ్రాయేల్ మిసైల్ దాడి.. లైవ్ లో యాంకర్ పరుగులు.. వీడియో వైరల్..
  • Israel-Iran War: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ యుద్ధం వేళ.. G7 సమ్మిట్‌ నుంచి అకస్మాత్తుగా అమెరికా బయలుదేరిన ట్రంప్‌..
    Israel Iran War
    Israel-Iran War: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ యుద్ధం వేళ.. G7 సమ్మిట్‌ నుంచి అకస్మాత్తుగా అమెరికా బయలుదేరిన ట్రంప్‌..
  • Man Mum Culture: మ్యాన్-మమ్ ట్రెండ్.. పురుషులకు మంచి వ్యాపారం, హగ్ చేసుకుంటే రూ.600
    Man Mum Trend
    Man Mum Culture: మ్యాన్-మమ్ ట్రెండ్.. పురుషులకు మంచి వ్యాపారం, హగ్ చేసుకుంటే రూ.600
  • YS Sharmila Phone Tap: సంచలనం.. వైఎస్ షర్మిల ఫోన్ ట్యాప్.. సీక్రెట్‌ కోడ్ ద్వారా జగన్‌కు సమాచారం..?
    Phone Tapping
    YS Sharmila Phone Tap: సంచలనం.. వైఎస్ షర్మిల ఫోన్ ట్యాప్.. సీక్రెట్‌ కోడ్ ద్వారా జగన్‌కు సమాచారం..?
  • Gastric Problem: మూడు పండ్లతో గ్యాస్ట్రిక్ సమస్యకు శాశ్వతంగా చెక్..
    Gastric problem
    Gastric Problem: మూడు పండ్లతో గ్యాస్ట్రిక్ సమస్యకు శాశ్వతంగా చెక్..
  • Rohingya muslims in Hyderbad: హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాల రాజ్యం.. బర్మా టూ భాగ్యనగరం..
    Rohingya Muslims Rule in old City
    Rohingya muslims in Hyderbad: హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాల రాజ్యం.. బర్మా టూ భాగ్యనగరం..
  • Railway Video Viral:  షాకింగ్.. పట్టాల మీద పడిపోయిన కూతురి కోసం తండ్రి సాహసం..  ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
    Viral video
    Railway Video Viral: షాకింగ్.. పట్టాల మీద పడిపోయిన కూతురి కోసం తండ్రి సాహసం.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
  • Minister Seethakka: కేటీఆర్  జైలుకెళ్తా వ్యాఖ్యల వెనుక అసలు స్కెచ్ ఇదే..!.. బాంబు పేల్చిన మంత్రి సీతక్క.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త రచ్చ..
    minister seethakka
    Minister Seethakka: కేటీఆర్ జైలుకెళ్తా వ్యాఖ్యల వెనుక అసలు స్కెచ్ ఇదే..!.. బాంబు పేల్చిన మంత్రి సీతక్క.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త రచ్చ..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x