Dhanteras: ధన్ తేరస్ రోజున ఈ వస్తువుల కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే.. కుబేరుడు మీ ఇంటిని ఒదలి వెళితే ఒట్టు..

1 /7

ముఖ్యంగా ధన త్రయోదశి రోజున బంగారం లేదా వెండి ఒక గ్రామై కొనడం వలన జీవితాంతం మీ ఇంట్లో బంగారం, వెండి కొరత ఉండదు.  

2 /7

అంతేకాదు ఈ రోజున చీపురు కొంటే ఎంతో లాభం. చీపురు లక్ష్మీ దేవికి సంకేతం.లక్మీ దేవి ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ ఉంటుంది. అందుకే చీపురు కొంటే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి ఇంట్లో ధనం రాజ్యమేలుతుందనే అర్ధం. ఈ నెల 29న ధన తేరస్.

3 /7

ఈ రోజున బంగారం, వెండి, చీపురుతో పాటు ఏ వస్తువు కొన్న లక్ష్మీ దేవితో సమానం. ముఖ్యంగా చీపురు కొనడం వల్ల ధనలక్ష్మీ అనుగ్రహం ఎల్లపుడు మీ వెంటే ఉండబోతుంది.

4 /7

అంతేకాదు మిమ్మల్ని ఎపుడు ఆర్దిక బాధలు బాధించవు. అప్పటి వరకు మిమ్మల్ని బాధిస్తున్న కష్టాలు దూరమవుతాయి. ఈ రోజున చీపురు కొని ఆలయాల్లో  దానం చేయడం వలన మంచి జరుగుతుది. అలా చేయడం వలన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నశిస్తాయి.

5 /7

ధన్ తేరస్ రోజున మధ్యాహ్నం సమయం లేదా సూర్యాస్తమయం సమయానికి ముందే కొనడం బెటర్. రాత్రి పూట అసలు చీపురు కొనడం కానీ తేవడం కానీ చేయరాదు. ధన తేరస్ రోజున 2 చీపుర్లు కొనండి. మీ ఇంట్లోకి ఒకటి.. మీ సమీపంలోని ఆలయం లేదా మీరు రెగ్యులర్ గా వెళ్లే ఆలయానికి దానం చేయడం శ్రేయస్కరం.  

6 /7

ధన త్రయోదశి రోజున ఏదైనా మీకు తగిన చీపురు కొనండి. ప్లాస్టిక్ చీపురు మాత్రం అస్సలు కొనుగోలు చేయకండి. చీపురును ఎపుడు నిలబడి పెట్టకూడదు. చీపురు అడ్డంగా ఉంచడం ధనలక్ష్మీ అనుగ్రహం

7 /7

గమనిక:ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్,  సాధారణ నమ్మకాలతో పాటు, జ్యోతిష్యుల  సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.