Neha shetty: అందంతో కుర్రకారు మది దొచేస్తున్న డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి

Neha shetty: శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే టిల్లు సినిమా ప్రేక్షకుల నుంచి హిట్​ టాక్ తెచ్చుకుంటుంది. ఈ సినిమాలో హీరోతో పాటు.. హీరోయిన్​ నేహా శెట్టీకి మంచి మార్కులే పడ్డాయి. మరి నేహ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

  • Feb 13, 2022, 19:46 PM IST
1 /6

ఆకాశ్​ పూరీతో నేహా శెట్టి

2 /6

అఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్​ చేసింది.

3 /6

2018లో వచ్చిన మెహబూబా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.

4 /6

డీజే టిల్లు సినిమా పోస్టర్​

5 /6

డీజే టిల్లు సినిమాతో హీరోయిన్​గా మంచి మార్కులు సంపాదించింది

6 /6

నేహా శెట్టి 1994 జూన్ 20న మంగళూరులో జన్మించింది.