Snake Island: సర్పాల దీవి.. ప్రాణాంతక ప్రదేశం..అక్కడికి వెళితే ఎప్పటికీ తిరిగిరాలేరు..

Dangerous Snake Island: సాధారణంగా మనం ఏదైనా ప్రదేశానికి వెళ్లాలను కుంటే ప్లాన్ చేసుకుని, కావాల్సిన పత్రాలతో ఏం చక్కా వెళ్లిపోతాం. అలా ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్లగలరు కానీ, ఓ దీవికి మాత్రం మీరు ఎప్పటికీ వెళ్లలేరు. 

1 /7

2 /7

ఇప్పటివరకు మనం కేవలం కొన్ని దయ్యలు ఉండే పాడుబడ్డ బంగ్లాలకు వెళ్లకూడదని భయపడేవారం. ఇప్పుడు ఈ సర్పాల దీవిలోకి కూడా మీరు వెళ్తే తిరిగిరాలేరు. ఇది ఎక్కడ ఉందో తెలుసా? దీన్ని క్యుమేడా ది గ్రాండియా అని పిలుస్తారు. బ్రేజిల్ పక్కన సావోపా రాష్ట్రంలో 106 ఏకరాలు ఉండే దీవి. కొన్ని సార్లు ఎండ కొన్ని సార్లు వర్షం కురుస్తుంది.  

3 /7

ఇక్కడికి వెళ్లడానికి బ్రేజిల్ కూడా పర్మిషన్ ఇవ్వదు. వారికి తెలవకుండా ఇక్కడికి వెళ్లలేరు. అత్యంత జో త్రాబ్స్ వంటి అంతరించిపోతున్న పాములు ఈ దీవిలో ఉన్నాయి. గోల్డెన్ తల ఉన్న విషపూరిత పాములు కూడా ఇక్కడ ఉన్నాయి.   

4 /7

ఈ పాము లేత పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. పక్షులను తింటూ అక్కడే బతుకుతున్నాయి. ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రదేశాలు కాలుష్యం లేకుండా ఉంటాయి. కానీ, ఈ దీవి మాత్రం మొత్తం పాములమయం.  

5 /7

అందువల్ల అక్కడికి వెళ్తే తిరిగిరాలేరని పర్మిషన్ ఇవ్వదు. పాము కరిచిన వెంటనే బ్రేజిల్ వచ్చినా అప్పటికే ఆ వ్యక్తులు మృత్యువాత పడతారు. ఈ పాములు శరీరంలోని ఎర్రరక్తణాల ప్రదేశంలో దాడి చేస్తాయి. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.  

6 /7

మెదడులో రక్తస్త్రావం వంటివి జరుగుతాయి. అయితే ఇక్కడే అన్నీ పాములు ఎందుకు ఉన్నాయంటే ఓ కథనం ఉంది. కొన్ని వేల సంవత్సరాల కిందట మంచుయుగం ఉండేది సముద్రాలు కూడా. ఆ సమయంలో ఆహారం కోసం ఇక్కడకు వెళ్లాయి.  

7 /7

ఆ తర్వాత మంచుకరిగి మాములు పరిస్థితి వచ్చినా అవి తిరిగి రాడానికి ఇష్టపడలేదు. తరతరాలుగా ఇవి ఆ దీవిలోనే బతుకుతున్నాయి. అందువల్ల బ్రేజిల్ ప్రభుత్వం పాములకు హానీ కలుగకుండా ఈ దీవికి రక్షణగా ఉంటోంది. మనుషులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాములు కూడా మనుషులకు కూడా ప్రాణభయమే అనుకోండి. మనుషులు ఉన్న ప్రదేశంలో పాములు, పాములు ఉన్న ప్రదేశంలో మనుషులు కూడా ఉండలేరు కదా..