Akhil Akkineni Marriage Date And Venue Details: గతేడాది నాగచైతన్య వివాహంతో అక్కినేని ఇంట పెళ్లి సందడి జరగ్గా.. ఏడాది తిరగకముందే మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ పెళ్లిపై అధికారికంగా ఒక ప్రకటన రాలేదు. కానీ ముహూర్తం.. వేదిక ఎప్పుడో నిశ్చయమయ్యాయి. పత్రికలు ముద్రించి ప్రముఖులకు నాగార్జున దంపతులు పంచి పెడుతున్నారు. మరి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? రిసెప్షన్ నిర్వహిస్తున్నారా? ఆ వివరాలు తెలుసుకుందాం.
Jyeshta masam Facts: జ్యేష్ట మాసంలో ఇంట్లో తొలిసంతానం అయిన పుత్రుడు కానీ అమ్మాయికి కానీ పెళ్లి చేయకూడదని పండితులు చెబుతుంటారు. దీని వల్ల వారి జీవితంలో దోషాలు వస్తాయని అనాదీగా ఈ ఆచారంను పాటిస్తారు.
Akkineni Akhil Likely Knot To Zainab Ravdjee On June 6th: మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అక్కినేని ఇంట మళ్లీ శుభకార్యం జరగనుంది. గతేడాది నాగచైతన్య రెండో వివాహ జరగ్గా.. కొద్ది రోజుల్లో రెండో కుమారుడు అక్కినేని అఖిల్ వివాహం జరగనుందని సమాచారం. ఇప్పటికే ముహూర్తం ఖరారు అయ్యిందని.. 15 రోజుల్లో జరగనుందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Multiple Times Wedding Postpone Bride Suicide: పెళ్లి చేసుకోవాలంటే అన్నీ కుదరలే. గండాలు లేకుండా పెళ్లి జరగాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే తన పెళ్లికి వరుస గండాలు ఎదురవుతుండడంతో ఓ యువతి ఇక తనకు పెళ్లి కాదని భావించి ఆత్మహత్యకు పాల్పడడం వైరల్‌గా మారింది.
One Groom Two Brides Get Married: ఇద్దరేసి అమ్మాయిలను ఓ యువకుడు పెళ్లి చేసుకున్న సంఘటన వైరల్‌గా మారింది. ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి ఒక యువకుడు ఇద్దరు యువతుల వివాహం జరగడం చర్చనీయాంశమైంది. అక్కడి సంప్రదాయం.. పద్ధతి ప్రకారం ఇలా జరుగుతుదని తెలుస్తోంది.
Uttar Pradesh Wedding news: పెళ్లిలో వరుడికి అనుకొని షాకింగ్ ఘటన ఎదురైంది. నిఖా నేపథ్యంలో మౌల్వీ వధువు పేరును తప్పుగా చెప్పడంతో వరుడికి ఎందుకో అనుమానం కల్గింది. వెంటనే అతను తన ముందు ఉన్న వధువు ముసుగు తొలగించి చూశాడు. ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
Groom Stunned Bride Gives Birth To Child After Wedding Two Days: పెళ్లయినా తెల్లారే పెళ్లి కొడుకుకు భారీ షాక్ తగిలింది. పెళ్లి చేసుకున్న తర్వాతి రోజే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో రచ్చ రేపుతోంది.
China Company New Rule For Unmarried And Divorced Employees Its Goes Viral: ఇన్నాళ్లు కంపెనీలు రకరకాల నిబంధనలు విధిస్తుండగా.. చైనాకు చెందిన ఓ కంపెనీ సరికొత్త నిబంధన పెట్టడంతో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ నిబంధన ఏమిటో తెలుసుకుందాం..
Sairat Heroine Rinku Rajguru Likely To Marries MP Son: సినీ పరిశ్రమలో మరో వివాహం జరగనుందని సమాచారం. ప్రస్తుతం శుభ ముహూర్తాలు ఉండడంతో ఓ హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ఒక్క సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ ఇప్పుడు బీజేపీ ఎంపీ కుమారుడితో ప్రేమాయణం సాగిస్తోందని చర్చ జరుగుతోంది. ఈ చర్చకు వీరి ఫొటో ఒకటి బలం చేకూరుతోంది.
Dhanurmasam Tradition: ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది. ఈ మాసం విష్ణుదేవుడికి ఎంతో ప్రీతీకరమైందని చెప్తుంటారు. అదే విధంగా ఈ సమయంలో చేసే పూజలు వేలరెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయంట.
Gautam Adani: ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో భారత్ కు చెందిన గౌతమ్ అదానీ ఒకరు. అదానీ నికర విలువ 83.26 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఆయన భార్య ప్రీతి అదానీ గురించి మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు
YS Jagan Attends Wedding Event At Vijayawada: జగ్గయ్యపేట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. పోరంకి మురళీ రిసార్ట్స్‌లో జరిగిన వేడుకలో కొత్త జంట సారూప్య, యశ్వంత్ రాజా (మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కుమారుడు)కు శుభాకాంక్షలు తెలిపి జగన్ ఆశీర్వదించారు.
Rashid Khan Tied Nuptial Knot: తన కల తీరకుండానే స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పెళ్లి చేసేసుకున్నాడు. అదే విశేషం కాగా.. ఒకేసారి ముగ్గురూ వివాహం చేసుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది.
Newlyweds Couple Died After Marriage Within Hours Gap: పెళ్లయి కొన్ని గంటలు కూడా కాలేదు పెళ్లి కొడుకు కిరాతకుడు అయ్యాడు. పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే వధువును దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.
Bride video viral: యువతి పెళ్లి కూతురు కాస్ట్యూమ్స్ వేసుకుని అందంగా తయారైంది. బెడ్ రూమ్ కు వెళ్లి విచ్చలవిడిగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ మారింది.
Food Shortage Fight In Marriage: తెలంగాణ పెళ్లిళ్లపై సోషల్ మీడియాలో మస్త్ ట్రెండింగ్ వీడియోలు వస్తున్నాయి. 'మేం తెలంగాణోళ్లం మర్యాద ఒక్కటే కాదు ముక్క గూడ కావాలి' వంటి రీల్స్ వైరలవుతున్నాయి. తాజాగా పెళ్లి విషయంలోనే వైరలయ్యే సంఘటన చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.