Diabetic control : ప్రస్తుతం ఎంతోమంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే వారి కోసమే ఈ చిట్కా..
షుగర్ వ్యాధి నుంచి బయటపరదానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.
అయితే చిన్ని చిన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు.. షుగర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చు.
ముఖ్యంగా చాలామందికి ఫాస్టింగ్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది
ఈ షుగర్ ని కేవలం వారం రోజుల్లో తగ్గించుకోవాలంటే ఇప్పుడు చెప్పే చిన్ని చిట్కా ఫాలో అవ్వండి.
అదేమిటి అంటే రోజు ఫాస్టింగ్ లో కాకరకాయ జ్యూస్ తాగండి.
ఇలా కానీ మీరు వరసగా రోజు చేస్తే.. తప్పకుండా మీ షుగర్ వారం రోజుల్లో ఫాస్టింగ్ కి ముందు తగ్గిపోవడం ఖాయం.
గమనిక: పైన చెప్పినవి అధ్యాయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి బాధ్యత వహించదు.