New Year Rangoli 2025 Designs: కొత్త సంవత్సరం వాకిట్లో రంగురంగు ముగ్గులు వేసి మురిసిపోతారు ఆడపడచులు. అయితే, కొత్త రంగోళి డిజైన్స్ వేయడానికి ప్రయత్నిస్తారు. ఇక ముగ్గు రానివారి సంగతి వేరే. అయితే, కొత్త ఏడాది ముగ్గు రానివారు కూడా ఈ ముగ్గు సులభంగా వేసుకోవచ్చు.
వాకిట్లో ముగ్గులు అందంగా కనిపిస్తాయి. లక్ష్మిదేవి ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటారు.
అందుకే మన హిందూ సంప్రదాయంలో ముగ్గుకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఈ పండుగలు ప్రత్యేకంగా న్యూ ఇయర్, సంక్రాంతి వచ్చిందంటే రంగులు వేసుకుంటారు.
రకరకాల ముగ్గులు వేసి రంగులు అద్దుతారు. అయితే, ఇలాంటి ముగ్గులు వేస్తే మీ వాకిలి బాగుంటుంది.
చుక్కలు లేకుండా, మెలికలు ఎక్కువగా తిప్పకుండా ఈ ముగ్గులు వేసుకోవచ్చు.