Summer Delicious Dry Fruits: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడే కొన్ని డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం మంచిది.
Summer Delicious Dry Fruits: వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించే మరియు హైడ్రేషన్‌ను మెరుగుపరిచే డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం మంచిది. కొన్ని ఉత్తమ ఎంపికలు ఇవే
ఈ ఐదు డ్రై ఫ్రూట్స్ తినండి.
మూడు నుంచి నాలుగు నట్లను రాత్రంతా నీటిలో నానబెట్టండి. వాల్ నట్స్‌లో ఉండే ఒమేగా-౩ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును మెరుగుపరుచుతాయి.
ఐదు నుంచి ఆరు జీడిపప్పులను నాలుగు- ఐదు గంటలు నీటిలో నానబెట్టిండి. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం ఉంటుంది. ఇది ఎముకలు, మెదడును మెరుగుపరుచుతుంది.
ఆరు నుంచి ఏనిమిది బాదంపప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టిండి. బాదం పప్పులో విటమిన్ ఇ, ప్రొటీన్ , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టుకు మేలు చేస్తాయి.
ఏనిమిది నుంచి పది ఎండుద్రాక్షలను రాత్రిపూట నీటిలో నానబెట్టండి. ఇందులో ఐరన్, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తహీనతను, జీర్ణక్రియను మెరుగుపరుచుతాయి.
రెండు నుంచి మూడు ఎండిన అత్తిపండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఇందులో ఫైబర్, మినరల్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతాయి.