Mouni Roy Beach Photo: బీచ్ లో అందాలతో బుసలు కొడుతున్న 'నాగిని' మౌనీ రాయ్

Mouni Roy Beach Photo: బుల్లితెర నుంచి వెండితెరపై స్టార్ గా ఎదిగింది హీరోయిన్ మౌనీ రాయ్. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. కానీ, ఇప్పుడు షేర్ చేసిన బికినీ ఫొటో షూట్ వైరల్ గా మారింది.
 

  • Jan 05, 2022, 23:46 PM IST

Mouni Roy Beach Photo: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.. మరోసారి సోషల్ మీడియాను తన ఫొటో షూట్ తో డామినేట్ చేస్తోంది. దుబాయ్ లోని ఓ బీచ్ లో బికినీతో దిగిన ఫొటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఇప్పుడవి వైరల్ గా మారాయి. ఆ వైరల్ ఫొటోస్ మీరూ చూసేయండి.
 

1 /5

మౌనీ రాయ్.. 1985 సెప్టెంబరు 28న జన్మించింది. మోడల్, నటి, గాయని, కథక్ డ్యాన్సర్.

2 /5

టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2004లో 'రన్'​ సినిమాలో బ్యాక్​గ్రౌండ్​ డ్యాన్సర్​గా కెరీర్​ ప్రారంభించింది.  

3 /5

ఆ తర్వాత సహాయ పాత్రల్లో అవకాశాలు దక్కించుకుని మెప్పించింది. 2018లో అక్షయ్ కుమార్ 'గోల్డ్' చిత్రంతో హీరోయిన్​గా మారింది.  

4 /5

2019లో వచ్చిన 'బీగీ బీగీ రాతోనే మైన్' ఆల్బమ్ సాంగ్​తో గాయనిగా ఆకట్టుకుంది.  

5 /5

రణ్​బీర్, ఆలియా, అమితాబ్ నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర'లో ప్రతినాయిక పాత్రలో కనిపించనుంది.