Egg Benefits: గుడ్లను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో పెద్దసంఖ్యలో ప్రోటీన్లు ఉంటాయి. గుడ్డు ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం. అయితే ఇందులో వైట్ మంచిదా ఎల్లో మంచిదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం
మంచి పోషకాల కోసం గుడ్డు పసుపు భాగం చాలా మంచిది. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. తెలుపు భాగంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.
గుడ్డు తెలుపు భాగంలో ప్రోటీన్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి
గుడ్డు ఎల్లో భాగంలో ఉండే ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది
గుడ్డులో ప్రోటీన్లతో పాటు విటమిన్ డి, విటమిన్ బి12, ఫాస్పరస్ , సెలేనియం ఉంటాయి.
ప్రోటీన్లకు గుడ్డు బెస్ట్ సోర్స్. కానీ చాలామంది గుడ్డులో ఎల్లో తినాలా లేక వైట్ తినాలా అనే సందిగ్దంలో ఉంటుంటారు