Epf Contribution Hike: PFపై కేంద్రం కీలక నిర్ణయం.. భలే బంఫర్‌ బెనిఫిట్!


Epf Contribution Hike: కేంద్ర ప్రభుత్వం త్వరలోనే PF ఖాతా దారులకు అద్భుతమైన న్యూస్‌ అందించబోతోంది. ప్రావిడెంట్ ఫండ్ (PF)కి సంబంధించిన నియమాల్లో కీలక మార్పులను తీసుకు రానుంది. ఉద్యోగుల ఫిఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌లో భాగంగా గరిష్ట పరిమితిలో అనేక మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కేంద్రం ఇప్పటికే పలు సమిక్షలు చేస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా తెలిపారు. 
 

1 /5

కేంద్ర మంత్రి ఇలా క్లారీటీ ఇస్తూ.. ప్రభుత్వం త్వరలోనే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌తో పాటు ఇపిఎఫ్‌ఓలను గరిష్టం పరిమితిని తొలగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇవే కాకుండా PFకి సంబంధించిన ఇతర విషయాలపై కూడా ఆయన మాట్లాడడారు. 

2 /5

కేంద్రం EPFO సేవలను సులభతరం చేసేందుకు గతంలో కంటే  డిపాజిట్ అమౌంట్‌ను పెంచబోతోంది. దీన వల్ల ఉద్యోగులు తమ డబ్బులను EPFOలో ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇతర అవకాశాలను కూడా కేంద్రం కల్పిస్తోంది. 

3 /5

ఈ గరిష్ట పరిమితిపై ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను సిద్ధం కూడా చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. అలాగే కేంద్రం గరిష్ట పరిమితిని నెలకు దాదాపు రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.   

4 /5

పాత గరిష్ట పరిమితి ప్రకారం.. ప్రతి ఉద్యోగి తమ పీఎఫ్ ఖాతాలో గరిష్టంగా రూ.15 వేలకు పైగా ఎక్కువగా జమ చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం దీనిని సెప్టెంబర్‌ 1వ 2014 సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకు వచ్చింది. 

5 /5

గతంలో 2001 నుంచి 2014 వరకు పీఎఫ్‌ను గరిష్ట పరిమితి ప్రకారం కేవలం రూ.6,500 జమ చేసుకునే సదుపాయం ఉండేది. కేంద్రం పోను పోను ఈ నిబంధనలు పెంచుతూ వచ్చింది. ఇక ఇంటి అద్దె అలవెన్స్‌లను కూడా దాదాపు ఫీఎఫ్‌లో 12 శాతం జమ చేసేవారు.