Everyday Papaya Benefits: బొప్పాయి పండు రుచికరంగా ఉంటుంది. ఇందులో ఎన్నో ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధుల భారం నుంచి రక్షిస్తాయి. బొప్పాయి అన్ని వయసుల వారు ఆస్వాదిస్తారు. ఇది రెండు రకాలు పండినది, పచ్చిది ఉంటాయి. అయితే గర్భిణీలు బొప్పాయి తినకూడదు అని నిపుణులు చెబుతారు ముఖ్యంగా ఇందులో పపైననే ఎంజైమ్ ఉంటుంది ఇది కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు కూడా తీసుకోవాలని వైద్యులు చెప్తారు. అయితే పరగడుపున ప్రతి రోజు బొప్పాయి తీసుకోవటం వల్ల శరీరంలో జరిగే అద్భుతమైన మార్పు ఏంటో తెలుసుకుందాం.
మలబద్ధకం.. ప్రతిరోజు బొప్పాయిని పరగడుపున తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య నుంచి విముక్తి లభిస్తుందని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి 30 రోజుల పాటు జరిపిన అధ్యయనం లో ఈ విషయాలు వెల్లడించాయి.
వాపు సమస్యలు.. ప్రాణాంతక వ్యాధుల నుంచి ఈ బొప్పాయి కాపాడుతుంది. ప్రతిరోజు పరగడుపున బొప్పాయి తీసుకోవడం వల్ల కొన్ని నివేదికల ప్రకారం ఏదో ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.
గుండె ఆరోగ్యం.. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇందులో ముఖ్యంగా లైకోపీన్ ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బొప్పాయి ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
క్యాన్సర్ కి వ్యతిరేకం.. బొప్పాయి తీసుకోవడం వల్ల లైకోపీన్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తుందని కొన్ని అధ్యాయాలు చెబుతున్నాయి ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా కాపాడుతుంది ముఖ్యంగా ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి తోడ్పడుతాయని నివేదికలు చెబుతున్నాయి
బూస్ట్ మెటబాలిజం.. ఫ్రీ రాడికల్స్ రాకుండా కాపాడి బొప్పాయి ఆక్సిడేటివ్స్ స్ట్రెస్ రాకుండా నివారిస్తుందని కొన్ని వేదికలు చెబుతున్నాయి ఎందుకంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు కెరటం ఫ్రీ రాడికల్స్ రాకుండా ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తాయి. పులియపెట్టిన బొప్పాయి వల్ల ఆక్సిడెంట్ గురించి కూడా కాపాడుతుంది ముఖ్యంగా డయాబెటిస్ హైపోథైరాయిడిజం లివర్ వ్యాధులు ఉన్నవారికి ఎఫెక్ట్ గా పని చేస్తుంది(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)