డయాబెటిస్ అనేది ఇటీవలి కాలంలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోవడం వల్ల డయాబెటిస్ వేగంగా విస్తరిస్తోంది. అందుకే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. మధుమేహం వ్యాధిగ్రస్థులకు బెస్ట్ 5 ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం..
Iron Rich Foods: శరీరంలో అత్యంత ముఖ్యమైన ఖనిజం ఐరన్. ఇది లోపిస్తే ఎనీమియా లేదా రక్త హీనత సమస్య ఉత్పన్నమౌతుంది. ఈ సమస్య ఎక్కువగా గర్భిణీ మహిళలు, బహిష్ఠు మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, చిన్నారుల్లో ఉంటోంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదకరమో కొన్ని సులభమైన చిట్కాలతో అంత సులభంగా పరిష్కరించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Vitamin C Rich Foods: శరీర నిర్మాణం, ఎదుగుదల, పనితీరుకు వివిధ రకాల పోషకాలు అవసరమౌతుంటాయి.ఇందులో అత్యంత కీలకమైంది విటమిన్ సి. శరీరం పనితీరు విటమిన్ సి లభ్యతను బట్టి ఉంటుంది. విటమన్ సి లోపంతో ఇమ్యూనిటీ బలహీనపడుతుంది. అందుకే మనం తీనే ఆహారంలో ఎప్పుడూ విటమిన్ సి పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి.
Health Benefits Of Papaya: బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. దీని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంచుతుంది. అయితే దీని ఎలా తీసుకోవాలి.. ఎవరు తినకూడదు అనేది తెలుసుకోండి.
Papaya Fruit Side Effects: అతిగా బొప్పాయి పండును తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. అంతేకాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Everyday Papaya Benefits: బొప్పాయి పండు రుచికరంగా ఉంటుంది. ఇందులో ఎన్నో ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధుల భారం నుంచి రక్షిస్తాయి. బొప్పాయి అన్ని వయసుల వారు ఆస్వాదిస్తారు. ఇది రెండు రకాలు పండినది, పచ్చిది ఉంటాయి. అయితే గర్భిణీలు బొప్పాయి తినకూడదు అని నిపుణులు చెబుతారు ముఖ్యంగా ఇందులో పపైననే ఎంజైమ్ ఉంటుంది ఇది కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు కూడా తీసుకోవాలని వైద్యులు చెప్తారు. అయితే పరగడుపున ప్రతి రోజు బొప్పాయి తీసుకోవటం వల్ల శరీరంలో జరిగే అద్భుతమైన మార్పు ఏంటో తెలుసుకుందాం.
వర్షాకాలం కావడంతో అప్పుడే డెంగ్యూ ముప్పు కూడా పెరిగిపోయింది. ఇదొక ప్రమాదకరమైన వ్యాధి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు. డెంగ్యూ సోకితే శరీరంలో Platelet సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా Platelet సంఖ్య పెంచుకోవాలి. ఈ 5 ఫ్రూట్స్ తీసుకుంటే Platelet సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.
Healthy Lifestyle: బొప్పాయి తినేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను.. తినడం వల్ల అనారోగ్యానికి గురవుతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. సాధ్యమైనంతవరకు బొప్పాయితో కాఫీ, టీ, పాలు, పెరుగు, స్పైసీ ఫుడ్స్ లాంటివి తీసుకోకపోవడమే మంచిది.
Wrong Combination with papaya: బొప్పాయిలో పప్పైన్, కైమోపపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీన్ని పాలతోపాటు తీసుకోకూడదు. ఎందుకంటే పాలు, యోగార్ట్‌తో కలిపి తీసుకోకూడదు. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపులో నొప్పి సమస్యలు మొదలవుతాయి.
ప్రతి ఒక్కరికీ బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ముఖ్యమైంది. బ్రేక్‌ఫాస్ట్ హెల్తీ ఫ్రూట్స్ ఉంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చాలామంది ఉదయం పరాఠా, పూరీ, దోశ వంటివి తింటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడూ ప్రోటీన్, ఫైబర్ ఉండే ఫుడ్స్ ఉండాలి.
Papaya On Empty Stomach: బొప్పాయిలో విటమిన్ సీ ఉంటుంది. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండు. అయితే, పరగడుపున తింటే వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. అవేంటో తెసుకుందాం.
Papaya Benefits In Telugu: మధుమేహం, పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు బొప్పాయి పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా సహాయపడుతుంది.
Digestive Tips: మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కావల్సింది జీర్ణక్రియ. జీర్ణక్రియ సక్రమంగా ఉన్నంతవరకూ ఎలాంటి వ్యాధి దరిచేరదు. జీర్ణక్రియలో ఏ మాత్రం సమస్య తలెత్తినా ఒక్కొక్కటిగా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.
Papaya Precautions: మన చుట్టూ ప్రకృతిలో వివిధ రకాల పండ్లు అందుబాటులో ఉంటుంటాయి. సాధారణంగా ఫ్రూట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొంతమందికి కొన్ని పండ్లు ప్రతికూల ప్రభావం కల్గిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..
Dengue Fever: సీజన్ మారింది. వర్షాకాలం నుంచి శీతాకాలంలో ప్రవేశించాం. అదే సమయంలో సీజనల్ వ్యాధులకు తోడు వైరల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు కూడా చుట్టుముడుతుంటాయి. అందుకే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Papaya Side Effects: పండ్లు ఆరోగ్యానికి మంచివి. ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. ఇందులో ముఖ్యమైంది బొప్పా.యి. అద్భుతమైన పోషకాలు కలిగిన బొప్పాయి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే కొంతమందికి మాత్రం బొప్పాయి తినడం హాని చేకూరుస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Papaya Seeds: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఎన్నో రకాల పోషకాలు దాగుంటాయి. క్రమం తప్పకుండా పండ్లు తీసుకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పండ్లతో పాటు గింజలు కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.
Papaya Combinatin Precautions: ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పండ్లలో బొప్పాయి స్థానం ప్రత్యేకం. అద్భుతమై ఔషధ గుణాలు కలిగిన బొప్పాయి ఒక్కోసారి విషంగా మారుతుందందంటే నమ్మగలరా.. ఎందుకు, ఏ పరిస్థితుల్లోనో తెలుసుకుందాం..
Strong Bones: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో ఎముకలు బలహీనపడుతుంటాయి. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వెంటాడుతుంటాయి. అన్ని సమస్యలకు కారణం ఒకటే. ప్రకృతిలో లభించే పండ్లతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Papaya Benefits @ Periods Time: మహిళలకు అతిపెద్ద సమస్య, ఆందోళన నెలసరి. నెలసరి వస్తుందంటే మహిళల్లో ఆందోళన అధికమౌతుంటుంది. బలహీనత ఆవహిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రకృతిలో లభించే కొన్ని పండ్లు ప్రయోజనం కల్గిస్తే కొన్ని నష్టం చేకూరుస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.