Flipkart Discount Offer: 50MP కెమెరా Realme Narzo 70 Turbo మొబైల్‌ను ఛార్జర్‌ ధరకే పొందండి.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు!

Realme Narzo 70 Turbo Discount Offer: ప్రముఖ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫార్మ్‌లో త్వరలోనే ప్రత్యేకమైన సేల్స్‌ ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఇప్పటికే కొన్ని టెక్‌ పరికరాలపై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హై రేటింగ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే అమెజాన్‌లో హై రేటింగ్‌ పొందిన Realme Narzo 70 Turbo స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఇప్పటి అమెజాన్‌లో 4.7 రేటింగ్ సాధించింది.
 

1 /6

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో Realme Narzo 70 Turbo స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ కేవలం రూ.15 వేల లోపే పొందవచ్చు. అంతేకాకుండా మరింత తగ్గింపును పొందడానికి అదనంగా అమెజాన్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.  

2 /6

అతి త్వరలోనే అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ కూడా ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌ ప్రారంభం కాకముందే కొన్ని మొబైల్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ వెలుగులోకి వచ్చాయి. అందులో భాగంగానే ఈ Realme Narzo 70 Turbo స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తోంది.

3 /6

అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.16,999తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128GB స్టోరేజ్ వేరియంట్‌లో వచ్చింది. అయితే ఈ రెండు వేరియంట్స్‌పై కంపెనీ ప్రత్యేకమైన కూపన్స్‌ను అందిస్తోంది. ఈ రూ.2,000 కలిగిన కూపన్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.14,999కే పొందవచ్చు.  

4 /6

అంతేకాకుండా ఈ మొబైల్‌కు సంబంధించిన మూడవ వేరియంట్‌ను కూడా అమెజాన్‌ అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఇది 12GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌లో లభిస్తోంది. ఈ వేరియంట్‌ ధర రూ. 20,999 కాగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా కేవలం రూ.18,999కే పొందవచ్చు. ఇది ప్రస్తుతం టర్బో ఎల్లో, టర్బో గ్రీన్‌తో పాటు టర్బో పర్పుల్ మూడు కలర్‌ ఆప్షన్స్‌ లభిస్తోంది.

5 /6

ఇక ఈ మొబైల్‌పై అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి ఈ Realme Narzo 70 Turbo స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగిస్తే దాదాపు రూ.16,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.  

6 /6

దీంతో ఈ బేస్‌ వేరియంట్‌పై ఉన్న అన్ని డిస్కౌంట్‌ పోను రూ.999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.