Flipkart Realme Festive Sale: రూ.200 కంటే తక్కువ ధరకే అందుబాటులోని స్మార్ట్ ఫోన్స్

Flipkart Realme Festive Sale: ఈ-కామర్స్ దిగ్గజం flipkart ఫెస్టివ్ డేస్ స్పెషల్ సేల్ పేరిట డిసెంబరు 9 నుంచి డిసెంబరు 13 వరకు Realme స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక ఆఫర్లను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ల ద్వారా రూ.200 కంటే తక్కువ ధరకే Realme స్మార్ట్ ఫోన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదెలోగా చూద్దాం.

  • Dec 12, 2021, 15:51 PM IST

Flipkart Realme Festive Sale: Realme ఫెస్టివ్ డేస్ స్పెషల్ సేల్ డిసెంబర్ 9 నుంచి ఆన్‌లైన్ షాపింగ్ సైట్ Flipkartలో ప్రారంభమైంది. దీనిలో మీరు అన్ని Realme స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును వినియోగదారుల కోసం ఆఫర్ చేశారు. డిసెంబర్ 13 వరకు జరగనున్న ఈ సేల్‌లో కేవలం రూ.200 కంటే తక్కువ ధరకే RealMe స్మార్ట్‌ఫోన్‌లను పొందగలిగే ఐదు ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం.    

 

1 /5

50MP కెమెరాతో రూ.13,999 విలువైన Realme స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా రూ.11,999లకే అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ.525 క్యాష్‌బ్యాక్ వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అదే విధంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.11,450 వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్లతో కలిపి మరో రూ.24 చెల్లిస్తే Realme స్మార్ట్ ఫోన్ మీ సొంతమవుతుంది.

2 /5

Realme నుంచి శక్తివంతమైన బ్యాటరీతో ఉన్న స్మార్ట్‌ఫోన్ రూ.10,999కి బదులుగా రూ. 9,999కే flipkart విక్రయిస్తుంది. Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ.500 క్యాష్‌బ్యాక్ తో పాటు రూ.9,450 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందండి. ఈ విధంగా, Realme C21 వేరియంట్ ను రూ.49లకే కొనుగోలు చేయవచ్చు.

3 /5

128GB స్టోరేజ్ కలిగిన ఈ Realme స్మార్ట్‌ఫోన్ రూ. 13,999కి బదులుగా రూ. 12,499లకే ఆఫర్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ.550 క్యాష్‌బ్యాక్ పొందడం సహా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.11,850 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్లన్నిటీతో కలిపి దీన్ని కేవలం రూ.99 లకే సొంతం చేసుకోవచ్చు.

4 /5

Realme నుంచి విక్రయానికి వచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూ.7,999కి బదులుగా రూ.7,499కి కొనుగోలు చేయవచ్చు. Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి మీరు రూ.375 క్యాష్‌బ్యాక్ రావొచ్చు. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.6,950 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా, మీ కోసం ఫోన్ ధర కేవలం రూ.174 అవుతుంది.

5 /5

ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.7,999కి బదులుగా రూ.7,499 ధరకే అందుబాటులో విక్రయిస్తున్నారు. ఒకవేళ flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 375 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదే విధంగా ఎక్సైంజ్ ఆఫర్ ద్వారా రూ. 6,950 వరకు తగ్గింపు పొందుతారు. దీంతో ఈ మొబైల్ కేవలం 174 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.